Rajasekhan and jevitha re entry into congress

rajasekhan and jevitha re entry into congress

rajasekhan and jevitha re entry into congress

7.gif

Posted: 05/07/2012 01:18 PM IST
Rajasekhan and jevitha re entry into congress

       రాజకీయరంగాన రాజశేఖర్-జీవిత.. ఇక్కడా..అక్కడా..ఎక్కడా...అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంశయం వారికే కాదు వారి అడుగులు గమనిస్తోన్న రాజకీయ విశ్లేషకులకూ మింగుడు పడటంలేదు. తాజా వార్తలేమంటే.. రాజశేఖర్  - జీవిత దంపతులు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు వినికిడి.raja_inn21 గతంలో కాంగ్రెస్ పార్టీ లో పనిచేసిన ఈ దంపతులు, రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కొంత కాలంపాటు ఆ పార్టీకి దూరమైన సంగతి మనకి తెలుసు.  ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రస్ పార్టీలో చేరదామని ప్రయత్నం చేసినా అది బెడిసికొట్టింది. దాంతో అక్కడి నుంచి బయట పడిన ఈ దంపతులు, తెలుగు దేశంలోగానీ  బీజీపీలో గాని చేరతారనే ప్రచారం జోరుగా సాగింది.
     ఇప్పడు బ్యాక్ టు పెవిలియన్ చందాన ఈ జంట కాంగ్రెస్ లోనే కొనసాగనున్నట్టు తెలుస్తోంది. రాబోయే ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించడానికి తమ వంతు కృషి చేస్తామంటూ త్వరలో ప్రెస్ మీట్ పెట్టిమరీ కుండబద్దలు కొడతారని వెల్లడి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prabhudeva directs mahesh
Evadu movie shooting going on  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles