Young tiger ntr dammu release in a few hours

young tiger ntr dammu release in a few hours

young tiger ntr dammu release in a few hours

10.gif

Posted: 04/26/2012 03:25 PM IST
Young tiger ntr dammu release in a few hours

               daaa మరికొన్ని గంటల్లో బాక్సాఫీస్ బ్లస్ట్ కానుందా అంటే అవుననే అంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానగనం. ఇటీవల వచ్చిన తారక్ సినిమా ‘ఊసరవెల్లి’ అనుకున్నంత ఫలితాన్నివ్వకపోవటం, అంతకుముందటి శక్తి సినిమా అట్టర్ ప్లాప్ అవటంతో ఈ ధఫా అభిమానులంతా ‘దమ్ము’ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు.  ఈ సినిమా ఆడియోకు మంచి స్పందన రావటం,  ప్రొమోస్, మేకింగ్ సీక్వెన్స్ చూస్తున్న వారందరికీ ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం కలుగుతోంది. మరో వైపు ఈ సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన కారణం గా మరింత హైప్ క్రియేటైంది. అటు రిలీజ్ కుముందే మంచి బిజినెస్ ఇచ్చింది ‘దమ్ము’. ఈ సినిమా విజయవంతమై తెలుగు చిత్ర సీమ పరిఢవిల్లాలని, ఎంగ్ టైగర్ అభిమానుల ఆశలు ఫలించాలని ఆశిద్దాం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh movie shooting in a big way at annapoorna studios
Charan upasana marriage venue may be n convention hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles