Is kamal hasan change his name

Shah Rukh, Kamal Haasan, Muslim, India, Chandra Haasan, Rediff.com, bollywood movie reviews, music reviews, South Indian movies, Bollywood news

The actor wants show his Muslim brothers a sense of solidarity! | Kamal Haasan wants to change his name

IS kamal hasan change his name.gif

Posted: 04/21/2012 07:46 PM IST
Is kamal hasan change his name

kamal-hasan

విలక్షణ నటుడు కమలహాసన్ ప్రస్తుతం తన పేరును మార్చుకునే ఆలోచనలో వున్నాడు. ఈ పేరుతోటి కలిసి రాకనో లేక వేరే కారణం వల్లనో కాదు. తన పేరు ఇస్లామిక్ పేరును పోలి ఉండటంతో ఇటీవల లండన్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారుల చేతిలో విచారణ ఎదుర్కోవలసి వచ్చింది. దీంతో  ఆయన పేరులోని 'కమల్' అనే పదాన్ని ఇప్పుడు 'ఖమల్' గా మరింత ఇస్లామిక్ గా స్ఫురించేలా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడట. తన నిరసనను కమల్ ఆ విధంగా ఆయా దేశాలకు తెలియజెప్పడానికి సమాయత్తమవుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Madhu shalini in rgv s bhoot 2
Ram endukante premanta audio release postponed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles