Ram endukante premanta audio release postponed

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

The audio of Ram-Tamannaah romantic entertainer Endukante Premanta has been postponed to April 29 from April 21 due to some yet-to-be-known reasons! The venue is Annapurna Studios, Hyderabad

Ram Endukante Premanta audio release postponed.gif

Posted: 04/20/2012 05:03 PM IST
Ram endukante premanta audio release postponed

Ram_tamanna

ప్రముఖ దర్శకుడు కరుణాకరణ్ దర్శకత్వంలో, స్రవింతి మూవీస్ బ్యానర్ లో రవికిషోర్ నిర్మించిన ప్రేమ కథా చిత్రం ‘ఎందుకంటే ప్రేమంటే’. ఈ చిత్రం రామ్ కెరియర్లలోనే పెద్ద బడ్జెట్ చిత్రంగా పేర్కొంటున్నారు. జి.వి. ప్రకాష్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదల వాయిదా పడిందని ఫిలింనగర్ వార్తలు. ఈ సినిమా ఆడియోని మొదట ఈనెల 21 తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు.అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆడియోని ఈ నెల 29కి వాయిదా వేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో రామ్ తమన్నాలు చాలా అందంగా కనిపించనున్నారని ఆ చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ యూత్ ని బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగానే పెరిగాయి. ఎందుకంటే...ఆడియోని ఎందుకు వాయిదా వేశారనేది మాత్రం కారణాలు తెలియరాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Is kamal hasan change his name
Samantha remuneration is rs15 crore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles