Hero aakash doing story screen ply and direction for his latest movie

hero aakash doing story screen ply and direction for his latest movie

hero aakash doing story screen ply and direction for his latest movie

17.gif

Posted: 04/12/2012 07:57 PM IST
Hero aakash doing story screen ply and direction for his latest movie

                aaka 'ఆనందం' సినిమా హీరో ఆకాష్ సర్వాతర్యామిగా వ్యవహిరించే ఓ సినిమా చేయబోతున్నాడు. తొలి చిత్రం ఆనందంతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన ఆకాష్, ఆ తరువాత వరుసగా సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో ఆయన నటనతో పాటు డైరెక్షన్ వైపు కూడా దృష్టి పెట్టాడు.
               ఈ నేపథ్యంలోనే ఆయన 'మిస్టర్ రాజేష్' ది కిల్లర్ అనే ట్యాగ్ లైన్తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో ఆకాష్ ఏడు విభిన్న పాత్రలను పోషిస్తున్నారు. ఊటి హార్సిలీహిల్స్, మదనపల్లి తదితర ప్రాంతాల్లో జరిపిన షూటింగ్ తో ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి అయింది.
               ఈ సినిమాకి సంబంధించిన పాటలను లండన్, ప్యారీస్ నగరాలతో బాటు జర్మని దేశంలో కూడా చిత్రీకరించేందుకు ప్లాన్ చేసినట్టు చిత్రవర్గాలు వెల్లడిస్తున్నాయి.  రహమత్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఖాదర్ వలి నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఆకాష్ సరసన సోని చరిష్ట నటిస్తోంది. ఈ సినిమాకి ఆకాష్ ...  కథ - స్క్రీన్ ప్లే - మాటలను అందించడమే కాకుండా దర్శకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజక్ట్ ఆకాష్ కు అక్కరకొస్తుందో లేదో..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sitamma vakitlo sirimalle chettu shooting delay
Gabbar singh shooting seens  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles