Hero uday kiran new movie mee peddollunnare

hero uday kiran new movie mee peddollunnare

hero uday kiran new movie mee peddollunnare

9.gif

Posted: 04/11/2012 03:32 PM IST
Hero uday kiran new movie mee peddollunnare

            uday_inner11 హీరో ఉదయ్ కిరణ్ కూడా కొన్నాళ్లకి పెద్దవాడు అవుతాడు. మారెందుకు మళ్లీ మళ్లీ,  మీ పెద్దాల్లున్నారే అంటూ చీదరించుకుంటున్నాడు అనుకుంటున్నారా.. ఆవిషయం ఉదయ్ కు తెలుసు. కానీ తప్పదు మరో సినిమాకోసం..  కొన్నేళ్ల క్రితం వచ్చిన 'నువ్వు-నేను' సినిమాలో ఉదయ కిరణ్ తన తండ్రిని ఉద్దేశించి 'మీ పెద్దోళ్ళున్నారే...' అంటూ చీదరించుకుంటూ చెప్పిన డైలాగు అప్పట్లో తెగ పాప్యులర్ అయిపోయింది. ఇప్పటికీ అడపాతడపా పలువురి నోట వస్తూ ఉంది.
             తాజాగా  ఇప్పుడీ డైలాగునే ఓ సినిమాకు టైటిల్ గా పెట్టారు. విశేషమేమిటంటే, అప్పుడు డైలాగ్ చెప్పిన హీరో ఉదయ కిరణ్ ఇందులో కూడా హీరోగా నటిస్తున్నాడు. వి.ఎన్.ఆదిత్య ఈ మూవీకి  దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్కు పూర్తయింది. త్వరలో షూటింగును ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
           ఉదయ్, ఆదిత్యా ఇద్దరూ కెరీర్ పరంగా ప్రస్తుతం బ్యాడ్ పిరీడ్ లోనే వున్నారు. మరి, ఈ సినిమా విజయం సాధించి, వీరిద్దరికీ మలుపు ఇస్తుందేమో చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh babu new film titled rular
Young rebel star prabhas movie rebal sufferes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles