Ntr appritiate boyapati srinu

ntr appritiate boyapati srinu

ntr appritiate boyapati srinu

7.gif

Posted: 03/30/2012 03:37 PM IST
Ntr appritiate boyapati srinu

           2 దర్శకుడు బోయపాటి శ్రీను ను తను ఎలా వేధించింది వివరించారు.. సాక్షాత్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్. భద్రీ కథ మొదలు నేటి ‘దమ్ము’ కథవరకూ జరిగిన ప్రస్థానాన్ని ఎన్టీఆర్ మొహమాట పడకుండా దమ్ము ఆడియో వేడుక సందర్భంలో వెల్లడించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే..
           ‘‘బోయపాటి మొదట్లో ‘భద్ర’ కథతో నా దగ్గరకు వచ్చాడు. ఆ కథ నాకప్పుడు అంత నచ్చలేదు. కానీ సినిమా చూశాక ‘భద్ర’లాంటి సినిమాని ఎందుకు వదులుకున్నానా? అని పశ్చాత్తాపపడ్డాను. కేయస్ రామారావుగారు పదేళ్ల క్రితం నాకో మాట చెప్పారు. హీరోల చుట్టూ తిరగడం నాకలవాటు లేదు. ఏదైనా ఒక హీరోనే నమ్ముకుంటాను. నేను మళ్లీ తీస్తే మీతోనే సినిమా చేస్తాను అని. ఈ పదేళ్లల్లో బోయపాటి గురించే ఎక్కువగా చెప్పేవారు. ‘సింహా’ సినిమా చూసి షాక్ అయ్యాను. ఇలా కూడా సినిమా తీయొచ్చా అనుకున్నాను. అదేరోజు కేయస్ రామారావుగారికి ఫోన్ చేసి, మన డెరైక్టర్ బోయపాటి శ్రీను అన్నాను. ‘దమ్ము’కి ముందు తను నాకు తొమ్మిది కథలు వినిపించాడు. ‘సింహా’లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడి దగ్గర తొమ్మిది కథలను ఒక హీరో రిజెక్ట్ చేస్తే.. ఆ డెరైక్టర్ ఎలా ఫీలవుతాడో అనిపించింది. కానీ ఫీలవ్వలేదు. ‘దమ్ము’లాంటి దమ్మున్న కథ చెప్పాడు’’. అని యంగ్ టైగర్ తన మనసులో మాట చెప్పాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cinima persons rama rajamouli and anushka faces problems
Ntr wife lakshmi pranathi special attraction in dammu audio  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles