Pawan kalyan dances to muta mestri song in gabbar singh

chiranjeevi dance,dialogues,gabbar singh,gabbar singh stills,ganesh babu,harish shankar,megafans,megastar chiranjeevi,muta mestri,news,parameswara arts,pawan kalyan,pawan kalyan dance,pawan kalyan fans,pawan kalyan fight composing,pawan kalyan fights,pawanfans,pawanism,powerstar pawan kalyan,shruti haasan,trailers

Pawan Kalyan dances for 'ee petaku nene mestri' song ringtone in Gabbar Singh. chiranjeevi dance,dialogues,gabbar singh,gabbar singh stills,ganesh babu,harish shankar,megafans,megastar chiranjeevi,muta mestri,news,parameswara arts,pawan kalyan,pawan kalyan dance,pawan kalyan fans,pawan kalyan fight composing,pawan kalyan fights,pawanfans,pawanism,powerstar pawan kalyan,shruti haasan,trailers

Pawan Kalyan dances to Muta Mestri song.GIF

Posted: 03/02/2012 01:47 PM IST
Pawan kalyan dances to muta mestri song in gabbar singh

Pavan_Chiru

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ముఠామేస్ర్తీ’ ఎంత హిట్ అయ్యిందో చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో టైటిల్ సాంగ్ ‘ఈ పేటకు నేను మేస్త్రీ’ అనే పాటకు జనం ఫిదా అయిపోయారు. ఆ సినిమా వచ్చి చాలా రోజులు అయినా జనాల్లో ‘ముఠామేస్త్రీ’ అనగా ఆ పాటను ఠక్కున గుర్తుతెచ్చుకుంటారు. అయితే ఈ పాటను మరోపారి తెరపైకి రాబోతుంది. ఈ పాటకు స్టెప్పులేసేది ఈ సారి చిరంజీవి కాదు... రామ్ చణ్ అంత కన్నా కాదు... ఎవరయ్యా అంటే... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

ఈయన తాజాగా హరిష్ శంకర్ దర్శకత్వంలో ‘గబ్బర్ సింగ్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో భారీ ఫైట్, యూత్ ని లో కిక్కెక్కించే డైలాగ్ లు ఉన్నాయట. ఇప్పటికే విడుదలైన టీజర్స్, ఓ డైలాగ్ ఫుల్ పాపులయి అయిన విషయం తెలిసిందే. దాంతో పాటు ఈ సినిమాకి హైలెట్ చిరు పాట కూడా ఉందని సమాచారం. ‘ఈ పేటకు నేనే మేస్త్రీ’ అనే పాటకు పవర్ కళ్యాణ్ స్టెప్పులేయబోతున్నాడని సమాచారం. అసలే చిరంజీవి పాట... ఆపై దానికి పవన్ కళ్యాణ్ స్టెప్పులు... ఇదంతా చూస్తుంటే మెగా అభిమానులకు పండగే పండగ అన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Racha audio venue change
Mallika sherawat dances for aa ante amalapuram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles