Rajamouli eega release date details

Eega release date, Eega releasing date, Eega cast and crew, Eega actors, Eega actress, Eega director, Eega telugu movie, watch online

Eega Release Date - Eega telugu movie releasing on April 12, 2012 and Eega movie starring, actor, actress are Nani, Samantha, Sudeep

Rajamouli Eega Release Date Details.GIF

Posted: 03/02/2012 01:31 PM IST
Rajamouli eega release date details

eega-movie-relese-date

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఈగ’ చిత్రం జనాల పై వాలే తేది ఖరారు అయినట్లు తెలుస్తుంది. గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ఇప్పటికే వివరీత మైన అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు రుజువు అయ్యేటట్లు శాటిలైట్ హక్కులు కూడా 5.5 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ సినిమా నాని, సమంత హీరో హీరోయిన్లుగా, కన్నడ నటుడు సుదీప్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

తాజా వార్తల ప్రకారం ఈ సినిమాని ఏప్రిల్ రెండో వారంలో 12 తారీఖున విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు ప్లాన్ చేస్తుందని సమాచారం. అయితే ఈ విషయాన్ని ఇంకా రాజమౌళి ప్రకటించకపోయినా ఈ తేదీనే ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఫిలింనగర్ టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mallika sherawat dances for aa ante amalapuram
Bollywood actress aditi rao says  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles