Bollywood actress aditi rao says

bollywood actress aditi rao says..

bollywood actress aditi rao says..

18.gif

Posted: 03/01/2012 08:15 PM IST
Bollywood actress aditi rao says

london_paris_newyorkలండన్ ప్యారిస్ న్యూయార్క్ చిత్రం అబ్బో అంతకాదు ఇంతంటోంది అందాల భామ అదితి. త్వరలో విడుదల ఈ చిత్రం అల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ తరహా ఉండే రొమాంటిక్ ప్రేమకథా చిత్రమని ఈ బాలీవుడ్ నటి అదితిరావు అంటోంది. పాకిస్థానీ గాయకుడు,నటుడు ఆలీ జాఫర్‌తో కలిసి అదితి ఈ సినిమాకు జతకడుతోంది. నటిస్తోంది. 777
         స్క్రిప్ట్ చదువుతున్నపుడే భయమేసిందని.. ఏమి జరుగుతుందోనని తెలుసుకోవడానికి ఆతృతతో పేజిలను తిప్పేసానని అదితి తెలిపింది. ఎవరూ ఊహించని, ఎన్నో మలుపులతో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ అని అదితి అంటోంది. ఈ సుందరికి మన భాగ్యనగరంతో చాలా సంబంధాలే ఉన్నాయి. హైదరాబాద్ ముస్లీం కుటుంబానికి చెందిన అదితి.. సర్ అక్బర్ హైదరి ముని మనుమరాలు అంతేకాకుండా... అస్సాం మాజీ గవర్నర్ సర్ మహ్మద్ సలే అక్బర్ హైదరి మనుమరాలు కూడా.

తమిళంలో శ్రీరంగం చిత్రంలోనూ.. మలయాళంలో మమ్మూటి సరసన ప్రజాపతి, హిందీలో ఢిల్లీ-6, రాక్‌స్టార్ చిత్రంలో అదితిరావు నటించి మెప్పించింది. కాగా, లండన్ ప్యారిస్ న్యూయార్క్ చిత్రం రేపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రోజ్ మూవీస్ బ్యనర్ మీద గోల్డీ బెల్, ష్రిష్టి ఆర్యా నిర్మించారు. దర్శకత్వం అను మీనన్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajamouli eega release date details
Shoot out at vadala case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles