Vidya balan obsessed lover arrested

vidya balan stalked, vidya balan stalker arrested, the dirty picture, vidya balan lover cops arrest, police arrest vidya lover, vidya balan obssessed lover

The Dirty Picture actress Vidya Balan was stalked by an obsessed lover who got arrested. Vidya stalker followed her up to her film sets and her flat as well

Vidya Balan obsessed lover arrested.gif

Posted: 02/25/2012 03:18 PM IST
Vidya balan obsessed lover arrested

Vidya

‘డర్టీ పిక్చర్’ ద్వారా తన అందాలను వెన్నెల లాగా లోకమంతా ఆరబోసిన విద్యాబాలన్ కి అప్పటి నుండి జనాలు ఫిదా అయిపోయారు. ఈ సినిమా విజయం తరువాత విద్యాబాలన్ పెళ్లి వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. విద్యాబాలన్ ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన సిద్దార్థరాయ్ తో  ప్రేమాయణం నడుపుతుందని త్వరలో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పుకార్లు షికారు చేసిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా విద్యాబాలన్ లవర్ అరెస్ట్ అయ్యాడు. ఒక్కసారిగా ఖంగుతినకండి.... విద్యాబాలన్ లవర్ అయితే అరెస్టు అయ్యాడు కానీ అతడు ఆమె ప్రేమించే లవర్ కాదు... ఈయన ఎవరంటే విద్యాబాలన్ ని ప్రేమిస్తున్న అజ్ఞాత ప్రేమికుడు. ఇతగాడు విద్యాబాలన్ డర్టీపిక్చర్ లో చూపించిన అందాలకు ఫిదా అయిపోయి ఈమెను ప్రేమించడం మొదలు పెట్టాడట. తన ప్రేమను ఫలించుకోవడానికి గత కొంత కాలంగా ఆమెను ఫాలో అయ్యి లాభం లేదనుకొని ఏకంగా తన ఫ్లాట్ లోకి వెళ్ళాడట. కానీ అతగాడి బ్యాడ్ టైం. అప్పుడు విద్యాబాలన్ ఇంట్లో లేదట. వాళ్ల బంధవులతో బయటికి వెళ్లిందట. విద్యా ఇంట్లో ఉన్న సిస్టర్ ని వివరాలు అడిగి మరీ తెలుసుకున్నాడట.

ఈ ఘటన ఖంగుతిన్న ఆమె సిస్టర్ ఇతడు విద్యను ఫాలో చేస్తున్న విషయాన్ని గ్రహించి సెక్యూరిటీని అప్రమత్తం చేశాడట. అంతే విద్యకూడ అతని గురించి తెలుసుకొని మరునాడు రోజు మాదరి ఫాలో చేస్తున్న అతన్ని విద్య పోలీసులతో చెప్పి అరెస్ట్ చేయించిందట. ఏదో అభిమానం కొద్దీ అలా ఫాలో అయ్యాడు.. అంత మాత్రాన అతన్ని అరెస్ట్ చేయించాలా అని కూడ విద్య కొందరు మండిపడుతూ అతని పై సానుభూతి చూపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram gopal varma s movie titled reddy garu poyaru
Mega power star ram charan tej latest movie rachha rachha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles