Nandamoori balakrishna in kalki

nandamoori ,balakrishna ,in kalki,. this movie begins today,

nandamoori balakrishna in kalki this movie begins today

14.gif

Posted: 02/06/2012 04:33 PM IST
Nandamoori balakrishna in kalki

Balayyas_Kalki_Muhurtam           నందమూరి బాలయ్య కొత్త సినిమా కల్కిలో నటించబోయే సుందరాంగులు ఎవరనేది తేలిపోయింది. ఈ మూవీలో ఒక హీరోయిన్ పార్వతీ మిల్టన్ అని ఇంతకుముందే తెలిపాం. మరో కథానాయిక ఉందని ఆమె ఇషాచావ్లా అని ఇప్పుడు తేటతెల్లమైంది. దీంతో ఇషా చావ్లా, పార్వతి మెల్టన్ కలిసి ‘కల్కి’ చిత్రంలో బాలయ్యతో రొమాన్స్ చేయబోతున్నారన్నమాట.

balayya_outer.jpegకల్కిసినిమాలో హీరోయిన్ గా మొదట్లో పార్వతి మెల్టన్ పేరు ఒక్కటే వినిపించింది. ఇప్పుడు ఇషా జోడీ అయింది. ఇషా చావ్లా కి అగ్ర హీరోతో ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం ఆమె సునీల్ సరసన ‘పూలరంగడు’ చిత్రంలో నటిస్తుంది.

isha_chawlaఈ చిత్ర ప్రారంభ కార్యక్రమం కొద్దిసేపటిక్రితం అన్నపూర్ణ స్టుడియోలో జరిగింది. బాలకృష్ణ, ఇషా చావ్లా, పార్వతి మెల్టన్ దర్శకుడు రవి చావాలి. నిర్మాత రమేష్ పుప్పాల ఈ వేడుకకు విచ్చేసారు. ఈ సందర్భంలో బాలయ్య కొత్త లుక్ లో కనిపించారు.

దాసరి నారాయణరావు, కృష్ణంరాజు, తమ్మారెడ్డి భరద్వాజ, బెల్లంకొండ సురేష్, మంచు మనోజ్ కుమార్, వీరభద్రం చౌదరి, ఎస్వీ కృష్ణ రెడ్డి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nandamoori balakrishna in kalki
Allu arjun will be the cheief guest of eerojullo audio function  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles