Nandamoori balakrishna in kalki

nandamoori, balakrishna, in kalki,movie this film begins today,

nandamoori balakrishna in kalki

18.gif

Posted: 02/06/2012 06:19 PM IST
Nandamoori balakrishna in kalki

Kalki_Opening

Kalki_Opening_6నందమూరి బాలయ్య కొత్త చిత్రం కల్కి ప్రారంభ కార్యక్రమం కొద్దిసేపటిక్రితం అన్నపూర్ణ స్టుడియోలో జరిగింది. దర్శకరత్న దాసరి నారాయణ రావు క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. సందడిగా సాగిన ఈ ప్రారంభవేడుకలో పూజాకార్యక్రమాల అనంతరం, హీరో హీరోయిన్లు కెమేరాకు ఫోజులిచ్చారు.

Kalki_Opening_8బాలకృష్ణ కొత్త లుక్ లో కనిపించగా, ఇషా చావ్లా, పార్వతి మెల్టన్ మరింత అందంగా ముస్తాబై వేడుకకు విచ్చేసి హొయలొలికించారు. దర్శకుడు రవి చావాలి. నిర్మాత రమేష్ పుప్పాల తోపాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Kalki_Opening_0

కృష్ణంరాజు, తమ్మారెడ్డి భరద్వాజ, బెల్లంకొండ సురేష్, మంచు మనోజ్ కుమార్, వీరభద్రం చౌదరి, ఎస్వీ కృష్ణ రెడ్డి తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.Kalki_Opening_11

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan tej new movie in the direction of vv vinayak
Nandamoori balakrishna in kalki  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles