Heroine samanta

heroine, samanta, is busy, with ,shootings ,and ,shop openings,

heroine samanta is busy with shootings and shop openings

12.gif

Posted: 02/03/2012 05:39 PM IST
Heroine samanta

         Samantha_shop                                                                       

          అందాల ముద్దుగుమ్మ సమంతా యమ బిజీగా ఉంటోంది. అసలు సినిమాలకే కాల్షీట్లు ఇవ్వలేక సతమతమౌతోన్న ఈ అమ్మడుకి ఇంటా బయటా కూడా అవకాశాలు వచ్చిపడుతున్నాయి
         

Samanthaa          మొన్ననే భాగ్యనగరంలో ఓ షాప్ ఓపెనింగ్ చేసిన ఈ సుందరి, ఇవాళ మరో బట్టల షాపును ప్రారంభించింది.
         Samantha_opening

          ఈ సందర్భంగా ఆ షోరూం పరిసరాలు జనంతో కిక్కిరిసి పోయాయి. జనం విరగబడి అందాల రాశి ని చూడాలని ఎగబడటంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్ స్థంభించింది.
        

 Samantha           ఈ సందర్భంలో అక్కడ చీరలు ప్రదర్శించి హొయలు పోయింది. మన సమంతా ఆ చిత్రాలు మీరూ చూడండి..


.....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director shankar and kamal hassan new movie
Lata mangeshkar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles