Nandamoori balakrishna latest telugu movie

nandamoori, balakrishna, latest, telugu movie.., its a dubbing, versan ,of batti ,vikra, marka, in the 1960s its a big hit movie,

nandamoori balakrishna latest telugu movie.. its a dubbing versan of batti vikra marka

18.gif

Posted: 02/02/2012 05:58 PM IST
Nandamoori balakrishna latest telugu movie

          batti_viఅలనాటి నటవిశ్వరూపం ఎన్టీఆర్ 1960 లో నటించిన ‘భట్టివిక్రమార్క’ చిత్రం రీమేక్ కాబోతోంది. దీనిలో ఇప్పుడు నందమూరి బాలయ్య తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించబోతున్నారు. ఈ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందిస్తారని వినికిడి.

         svr తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ నటించే ఈ సినిమా ప్రధానంగా విక్రమార్కుడు-భేతాళ కథల ఆధారంగా తెరకెక్కే సోషియో ఫాంటసీ చిత్రంగా ఉండబోతుంది. అప్పటి ‘భట్టివిక్రమార్క’లో ఎన్టీఆర్ విక్రమార్కుడిగా, కాంతారావు భట్టిగా, ఎస్వీ రంగారావు మాంత్రికుడుగా,  అంజలి దేవి ప్రభావతి దేవిగా నటించారు. ఈ చిత్రం ఘన విజయంసాధించింది.


          balayya_oute ప్రస్తుత రీమేక్ చిత్రాన్ని యలమంచిలి సాయిబాబు నిర్మించనున్నట్లు సమాచారం. సాయిబాబు ఇటీవలే బాలకృష్ణతో ‘శ్రీ రామరాజ్యం’ చిత్రం తీసి హిట్ కొట్టారు. రాఘవేంద్రరావు ప్రస్తుతం నాగార్జున తో సాయిబాబా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఈ చిత్రం ఉండే అవకాశం ఉంది.

 
...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mega power star ram charan tej
Producer suresh kondeti  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles