Popular film actor kamal hassan

popular film actor ,kamal, hassan ,new movie viswaroopam ,shooting is going on in a full swing ,

popular film actor kamal hassan new movie viswaroopam shooting is going on in a full swing

4.gif

Posted: 01/29/2012 01:44 PM IST
Popular film actor kamal hassan

kamalaవిలక్షణ నటుడు కమల్‌హాసన్‌ చూపించబోతోన్న మరో ఉగ్రరూపం.. ‘విశ్వరూపం’.  ఈ దఫా  ప్రయోగం మరింత ఆసక్తికరం, వైవిధ్యం గా చేసేందుకు కమల్ చాలా కసరత్తు చేస్తున్నాడు.  పూర్తిస్థాయూ వాణిజ్య పంథాలో భారీ ప్రణాళికతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కమల్‌కి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.

 poojamumarదాదాపు రూ.100కోట్ల బడ్జెట్‌తో రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌, పివిపి సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పతాక సన్నివేశాలు మినహా సినిమా సాంతం పూర్తయింది. త్వరలో ఢిల్లీలో బ్యాలెన్స్‌ షూటింగ్‌ పూర్తి చేయనున్నారు.
          కమల్‌ శైలి విన్యాసాలతో అలరించనున్న ఈ సినిమాలో..కథక్‌ నృత్యం సినిమాకే హైలైట్‌గా నిలిచేలా చిత్రీకరించారట.తెరపై ఎన్నడూ చూడని రీతిలో ఈ గీతానికి ప్రత్యేక నృత్య భంగిమలను ప్రఖ్యాత కథక్‌ కళాకారుడు బిర్జు మహరాజ్‌ కంపోజ్‌ చేశారు.

raahul_boseబాలీవుడ్‌ నటుడు రాహుల్‌ బోస్‌ భీకర విలన్‌గా నటిస్తున్నారు. ఆండ్రియా జెరోమి, పూజా కుమార్‌, ఇషా శర్వాణి తమ అందచందాలతో కనువిందు చేయనున్నారు. శేఖర్‌ కపూర్‌ ఓ అతిధి పాత్రలో నటిస్తున్నారు. సినిమా పతాక సన్నివేశాలు భారీ యాక్షన్‌తో విజువల్‌ గ్రాండియర్‌ అనే పదానికి అర్థం చెప్పేలా ఉంటాయిట. తమిళ్‌, హిందీలో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగులోనూ అనువాదమై విడుదలకు సిద్ధమౌతోంది.beerju_mahraj

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Krishnudu latest movie ramadandu
Great poet and writer vetoori  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles