Katrina kaif rajnikanth in kochadaiyaan

katrina kaif rajinikanth, katrina kaif kochadaiyaan, actress katrina kaif, tamil movie kochadaiyaan, rajinikanth starrer kochadaiyaan, director soundarya rajinikanth

Katrina Kaif has bagged the biggest ever South film of her life. The actress, who is one of the sought after girl in the Hindi film industry, will be romancing none other than Rajinikanth in his upcoming project Kochadaiyaan

Katrina Kaif to opposite rajini.gif

Posted: 01/19/2012 01:25 PM IST
Katrina kaif rajnikanth in kochadaiyaan

katrina_rajini

సాధారణంగా రజనీకాంత్ లాంటి హీరో సినిమాలో నటించే చాన్స్ వచ్చిందంటే హీరోయిన్లంతా దానిని ప్రమోషన్లా ఫీలవుతారు. వెంటనే డేట్స్ సద్దుబాటు చేసి మరీ ఆ సినిమాకి ఓకే చెప్పేస్తారు. అయితే, బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ మాత్రం మీనమేషాలు లెక్కపెడుతోందట. రజనీ చిన్నకూతురు సౌందర్య దర్శకత్వం వహించే 'కొచ్చాడియాన్' సినిమాలో కత్రినాకు హీరోయిన్ వేషాన్ని ఆఫర్ చేశారు.     

అయితే, ఆమె చేస్తానని కానీ, చేయనని కానీ... ఇంకా ఏ విషయం చెప్పలేదట. ఆమె ఏ విషయం చెప్పడాన్ని బట్టి మరో అమ్మాయిని ట్రై చేస్తారట.  రజినీ కోసం చాలా మంది వేయిట్ చేస్తున్న కత్రినా కోసమే రజినీ ఎందుకు ఎదురు చూస్తున్నాడోనని సినీ జనాలు అంటున్నారు. ఇదిలా ఉంచితే, ఈ సినిమా షూటింగును ఈ నెల 19 న ప్రారంభిస్తున్నారు. ఆ రోజు అన్ని విధాలా మంచి రోజు కావడంతో, సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టుకున్నారు.  ముందుగా రజినీ, స్నేహలపై అన్నా, చెల్లెళ్ళ సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇందులో ఓ కీలక పాత్రకు తాజాగా ఆది పినిశెట్టి కూడా ఎంపికయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Preetika rao becomes gambler in singapore
Salman khan compliments venkatesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles