Preetika rao becomes gambler in singapore

Preetika Rao, younger sister of Amrita Rao, who made her debut with the recently released Telugu film. Priyudu is on a high.Currently shooting in Singapore for her Kannada debut film, Preetika has

Preetika Rao, younger sister of Amrita Rao, who made her debut with the recently released Telugu film. Priyudu is on a high.Currently shooting in Singapore for her Kannada debut film, Preetika has

Preetika Rao becomes gambler in Singapore.gif

Posted: 01/19/2012 04:44 PM IST
Preetika rao becomes gambler in singapore

preetika-rao

తెలుగు తెరకు ‘ప్రియుడు’ సినిమా ద్వారా తెరంగ్రేటం చేసిన భామ ప్రీతికారావు. ఈ భామకు ‘ప్రియుడు’ మంచి బ్రేక్ ఇవ్వలేక పోయాడు. ప్రస్తుతానికి ఈ భామ కన్నడంలో ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ సింగపూర్ లో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న ప్రీతికా రావు అక్కడ 300 డాలర్లు కొట్టేసిందట. కొట్టేయటం అంటే దొంగతనం చేయటం కాదండి.

ఈ అమ్మడు షూటింగ్ విరామం అక్కడి మెరినా బే శాండ్స్ కాసినోకి వెళ్లిందట. అక్కడ ఈ భామ 10 డాలర్లు పెట్టి ‘రౌలెట్టే’ అనే ఆట ఆడిందట. ఈ ఆటలో ఈమె 300 డాలర్లు గెలుచుకుందట. దీంతో ఈ భామ మరింత రెచ్చిపోయి అడిందని సమాచారం. అదీ సంగతి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram gopal varma producing business man in hindi
Katrina kaif rajnikanth in kochadaiyaan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles