Victory venkatesh forth comingmovie

victory venkatesh forth comingmovie, bodyguard director, gopichand malineni

victory venkatesh forth comingmovie, bodyguard director

13.gif

Posted: 01/11/2012 06:09 PM IST
Victory venkatesh forth comingmovie

         bodyguard_2 సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విక్టరీ వెంకటేష్ చిత్రం `బాడీగార్డ్`. దర్శకుడు గోపీచంద్ మలినేని ఇవాళ కడప పెద్ద దర్గాను సందర్శిచారు. `బాడీగార్డ్` చిత్రం ఘనవిజయం సాధించాలని ప్రార్థనలు జరిపారు. ఈ దర్గా పై తనకెంతో నమ్మకముందని తన సినిమా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని గోపీచంద్ ఆశాభావం వ్యక్తం చేశారు.

          ఇదిలా ఉంటే `హి స్టీల్స్ యువర్ హార్ట్` ట్యాగ్ లైన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న `బాడీగార్డ్` చిత్రానికి మలయాలం బ్లాక్ బస్టర్ మూవీ బాడీగార్డ్ మూలం. ఈ మూవీలో వెంకీ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. `డాన్ శీను` తో దర్శకునిగా తెరంగేట్రం చేసిన గోపీచంద్ మాలినేని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. సంగీతం తమన్ అందించగా, బెల్లంకొండ సురేష్ నిర్మాత.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tollywood hero suman
Hero jeeva next movie roudram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles