Tollywood hero suman

tollywood hero suman do not enter in to politics, he expressed his intention

tollywood hero suman do not enter in to politics

16.gif

Posted: 01/11/2012 06:26 PM IST
Tollywood hero suman

        suman_annamaiah  రాజకీయ ప్రవేశం గురించి సినీనటుడు సుమన్ తన మనసులో మాట బయటపెట్టారు. తనకు రాజకీయాలంటే ఆసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే పేదలకు సేవ చేసే పార్టీలకు తన మద్దతు ఖచ్చితంగా ఉంటుందన్నారు. సినిమాల్లో కొనసాగటమే తనకు ఇష్టమని పేర్కొన్నారు.

       ఈరోజు ఆయన చిత్తూరు జిల్లా పాకాల మండలం పూట్లవారి పల్లెలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య సినిమాలో వేంకటేశ్వరస్వామి పాత్ర దేవుడిచ్చిన వరంగా సుమన్ అభిప్రాయపడ్డారు.

          ఆకాష్, శ్వేతాబసుప్రసాద్ హీరో, హీరోయిన్లుగా సుధామూవీస్ బ్యానర్ పై రాబోతోన్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `యుగానికి ఒక్కడు చిత్రంలో సుమన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈమూవీని వచ్చేనెల్లో (ఫిబ్రవరి) ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

…avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tollywood leading heroine samantaa
Victory venkatesh forth comingmovie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles