Angry young men hero rajashekar

angry young men hero rajashekar, forth coming movie arjun, in this movie rajashakar plays dual role

angry young men hero rajashekar, forth coming movie arjun

17.gif

Posted: 01/11/2012 11:53 AM IST
Angry young men hero rajashekar

          rajashekar_inner_stillయాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ తదుపరి చిత్రం `అర్జున`. ఆయన ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి విదితమే. ఈ మూవీలో రాజశేఖర్ మేన్ ఆఫ్ ద మాసెస్ గా కనిపించనున్నారు.

స్వప్రయోజనం చూసుకోకుండా, తను నమ్మిన సిద్ధాంతాలకోసం, తన్ను నమ్మిన వారికోసం హీరో హీరోవారసుడు ఏంచేసారన్నదే చిత్ర ఇతివ్రుత్తాంతం సాగబోతుందీ చిత్రం.

          ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో హీరో, విలన్ మధ్య కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు పెద్దపీట వేస్తోన్న ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, సుప్రీత్, మరియమ్ జకారియా, రేఖ మొదలగు వారు ఇతర తారాగణం. కన్మణి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఉదయ శంకర్ నిర్మిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tollywood hero victory venkatesh
Remove sarvice tax on film industry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles