Prakash raj shows amitabh bachchan in ko movie

prakash raj shows Amitabh Bachchan in ko movie, Amitabh Bachchan As cm In koo Picture, directored by anand, prakash raj shows Amitabh Bachchan in ko movie, Amitabh Bachchan As cm In koo Picture, directored by anand.

prakash raj shows Amitabh Bachchan in ko movie, Amitabh Bachchan As cm In koo Picture, directored by anand, prakash raj shows Amitabh Bachchan in ko movie, Amitabh Bachchan As cm In koo Picture, directored by anand.

prakash raj shows Amitabh in ko movie.gif

Posted: 12/30/2011 04:31 PM IST
Prakash raj shows amitabh bachchan in ko movie

Big-B

ఈ మధ్య కాలంలో సినిమా ఏ భాషలో హిట్ అయినా దానిని మిగతా భాషలలోకి రీమేక్ చేస్తున్నారు. అయితే మధ్యన జీవా, కార్తీక జంటగా తమిళంలో రూపొందిన ‘కొ’ సినిమా తెలుగులో ‘రంగం’ పేరిట విడుదలై 2011 సంవత్సరంలో విజయవంతమైన చిత్రాల సరసన నిలిచింది.
అయితే ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసినిమాకి హిందీ వెర్షన్ లో ప్రముఖ డైరెక్టర్ ప్రకాష్ ఝా దర్శకత్వం వహించబోతున్నాడని, హీరోగా రణబీర్ కపూర్ నటిస్తాడని సమాచారం.

అయితే   సినిమాలో ప్రకాష్ రాజ్ చేసిన పాత్రను బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేయనున్నాడని వార్తలు. అయితే ఈ సినిమాలో కథానాయికని రాధ కూతురు కార్తీకనే తీసుకుంటారా లేక మరెవరినైనా తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ప్రముఖ నటి రాధ తన కూతురుని బాలీవుడ్ లో లాంచ్ చేయడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తుందని, అంతే కాకుండా తన కూతురు సినిమానే కాబట్టి మళ్ళీ ఈమెనే హీరోయిన్ గాపెట్టుకోవాలని ప్రకాష్ ఝా దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒక వేళ ఈ చిత్రంలో కార్తీకనే హీరోయిన్ గా పెట్టుకుంటే మాత్రం ఆమె బాలీవుడ్ లో ప్రవేశించడంతో పాటు ఓ హిట్ చిత్రాన్ని కూడా తీసిన హీరోయిన్ అవుతుంది. మరి రాధ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr movie in kannad
Trisha says bye bye to holiday trip  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles