Ntr movie in kannad

Kannada Movie, Ntr Movie In Kannada, Ntr Brudavanam Remake In kannada , read Latest updates.

Kannada Movie, Ntr Movie In Kannada, Ntr Brudavanam Remake In kannada , read Latest updates.

Ntr Movie In Kannada.gif

Posted: 12/30/2011 04:44 PM IST
Ntr movie in kannad

Jr.NTR

తెలుగు టాప్ హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. మాస్ క్లాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న బుడ్డ ఎన్టీఆర్ కన్నడంలో నటించనున్నాడని మీరు టైటిల్ ని చూసి అనుకుంటే పొరబడ్డట్లే. ఇక్కడే బిజీగా ఉండే ఎన్టీఆర్ కన్నడంలో నటించటం లేదు కానీ ఈయన సినిమాకి కన్నడంలో రీమేక్ చేస్తున్నారు. మంచి మాస్ ఇమేజ్ ని ప్రక్కన పెట్టి కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే దిశలో చేసిన చిత్రం ‘బ్రుందావనం’. ఈ చిత్రం చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ ఆలోచన మేరకే ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసింది ఈ చిత్రం. ఇప్పుడు ఈ సినిమా కన్నడంలో రీమేక్ కానుంది. ఈ రీమేక్ లో ప్రముఖ కన్నడ హీరో దర్శన్ నటించనున్నాడు. ప్రస్తుతం కన్నడ నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేస్తున్నారట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Check out bollywood stars new year celebrations
Prakash raj shows amitabh bachchan in ko movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles