Trisha worries of fake twitter account

Telugu songs,Tollywood News, Gossips,Bollywood, Hollywood, Downloads,Telugu New Songs, Mp3 songs, Indian News, Latest News India, News From India, India Today, India News Online, Live News India, India Daily News, Indian News, Latest Indian News

Telugu songs,Tollywood News, Gossips,Bollywood, Hollywood, Downloads,Telugu New Songs, Mp3 songs, Indian News, Latest News India, News From India, India Today, India News Online, Live News India, India Daily News, Indian News, Latest Indian News

Trisha worries of fake twitter account.gif

Posted: 12/20/2011 06:23 PM IST
Trisha worries of fake twitter account

Trisha

సోషల్ నెట్ వర్క్ బాధితుల్లో త్రిష కూడా చేరిపోయింది. ఆ మధ్య తనను వ్యక్తిగతంగా బాధిస్తున్నారంటూ ట్విట్టర్ అకౌంట్‌ని క్లోజ్ చేసుకుంది సమంత. కొంత మంది ఆకతాయిలు మనసు నొప్పించే విధంగా ట్విట్టర్‌లో మెసేజ్‌లు పోస్టు చేస్తున్నారని ఈ చెన్నై పొన్ను ఆరోపించింది. తాజాగా ఇలాంటి ఇబ్బందినే మరో చెన్నై సోయగం ఎదుర్కొంటోంది. తన ప్రమేయం లేకుండానే ట్విట్టర్‌లో ఫేక్ అకౌంట్‌ని ఓపెన్ చేసి తన పేరిట మెసేజ్‌లు, ఫొటోలు అప్‌లోడ్ అవుతున్నాయని త్రిష ఆందోళన చెందుతోంది.ఈ విషయాన్ని ఇటీవల ట్విట్టర్ మేనేజ్‌మెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళిందటఈ ముద్దుగుమ్మ. "కొద్ది రోజుల క్రితం నా ఒరిజినల్ ఐడీలో వున్న మెసేజ్‌ని కాపీ చేసి... నకిలీ ఐడీతో పోస్ట్ చేశారు. ఇది నాకు ఎంతో ఇబ్బందిగా అనిపించింది. అభిమానులు ఇది గ్రహించాలి'' అని త్రిష చెబుతోంది. ప్రస్తుతం త్రిష తెలుగులో వెంకటేశ్ సరసన 'బాడీగార్డ్' చిత్రంలోనూ, తమిళంలో విశాల్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hansika not enter politics
Sekhar kammula life is beautiful movie release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles