Sekhar kammula life is beautiful movie release

sekhar kammula life is beautiful movie release announced, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

sekhar-kammula1.gif

Posted: 12/19/2011 04:18 PM IST
Sekhar kammula life is beautiful movie release

sekhar-kammulaతనదైన ఆహ్లాదమైన బాణీలో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా గోదావరి, ఆనంద్, హ్యాపీడేస్ లాంటి సినిమాలు తీసిన శేఖర్ కమ్ముల చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా గుర్తింపు పొంది, తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరపరచుకున్నారు.  కానీ దగ్గబాటి రానా ని పరిచయం చేస్తూ తీసిన లీడర్ సినిమా అంతగా ఆడకపోవటం, ఆ తర్వాత రెండు సంవత్సరాలుగా మరే చిత్రాన్నీ రూపొందించకపోవటంతో అందరూ దాదాపూ మర్చిపోతున్న సమయంలో కొత్త నటీనటులను పరిచయం చేస్తూ, అమిగో క్రియేషన్స్ పతాకం మీద నిర్మించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ఫిబ్రవరి 11 న విడుదల చెయ్యనున్నట్టుగా చిత్ర నిర్మాణ బృందం తెలియజేసారు. 

హైద్రాబాద్ చుట్టుపక్కల జరిగిన చిత్రీకరణంతా ఎటువంటి హంగూ ఆర్భాటమూ లేకుండా చేసేసారు.  ప్రస్తుతం నిర్మణోత్తర దశలో ఉన్న ఈ సినిమా పూర్తి వినోదాత్మక చిత్రంగా యువతను ఆకర్షించేదిగా ఉంటుందని అన్నారు.  1999లో అమెరికా పోయి డాలర్లు సంపాదించాలనే ఆశతో అమెరికా పోయిన ఒక ఐటి విద్యార్థి జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని మలిచిన డాలర్ డ్రీమ్స అనే సినిమా ఇందిరాగాంధీ పురస్కారాన్ని గ్రహించింది.  అప్పటి నుండే చక్కటి కథలను ఎంచుకుని అందమైన చిత్రంగా రూపొందించే దర్శకుడిగా పేరు గాంచిన శేఖర్ కమ్ముల లీడర్ లో తన బాణీ లోంచి పక్కకు తొలిగి చేసి చెయి కాల్చుకున్నారు.  కానీ ఈ కొత్త సినిమాలో తిరిగి యువతను ఆకర్షించే చిత్రకథతో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ని తయారు చేసి మనముందుకు తీసుకుని వస్తున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trisha worries of fake twitter account
Imran hashmi loves his profession  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles