2012 is mine says kajal agarwal

2012 is mine says Kajal Agarwal, Tollywood queen Kajal Agarwal, throw-ed an open challenge to the media that she is going to grab the top place in Tollywood in 2012, Kollywood offers,Hope Kajal wins this open, The Businessman,

2012 is mine says Kajal Agarwal

Kajal Agarwal.GIF

Posted: 12/12/2011 02:08 PM IST
2012 is mine says kajal agarwal

2012 is mine says Kajal Agarwal

లెజెండ్స్ అనదగ్గ వారికే పరాజయాలు తప్పలేదు... నేనెంత? రెండు ఫ్లాపులు రాగానే నా పని అయిపోయిందని రాసేస్తున్నారు. ఇలా అయితే నా కెరీర్ ఏం కావాలి’’ అంటూ మీడియా ముందు వాపోయారు కాజల్ అగర్వాల్. వీర, దడ ఫ్లాపులతో కాజల్ కెరీర్ ప్రశ్నార్థకంలో పడిందని, ‘బిజినెస్‌మ్యాన్’పైనే ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉందని ఇటీవల కొన్ని మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. దీని గురించి కాజల్ పై విధంగా స్పందించారు. ‘‘అపజయాలు నాకు కొత్తేం కాదు. వాటిని చాలా లైట్‌గా తీసుకుంటాన్నేను. ప్రస్తుతం ‘బిజినెస్‌మ్యాన్’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదికాక వీవీ వినాయక్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయబోతున్నాను.

తమిళంలో రెండు సినిమాలు, కన్నడంలో ఒక సినిమా ప్రస్తుతం నా ఖాతాలో ఉన్నాయి. పని అయిపోయిన కథానాయిక డైరీ ఇలాగే ఉంటుందా? కెరీర్ అప్‌లో ఉన్నప్పుడు ఎత్తేయడం... డౌన్‌ఫాల్లో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఇలాంటి కథనాలను ప్రసారం చేయడం మీడియాకు పరిపాటైపోయింది. ఈరోజు చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి. 2012 నాది. అది రేపు మీరే చూస్తారు’’ అంటూ మీడియా ముందు ధీమాగా చెప్పారు కాజల్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  20 crore on offer will katrina surpass kareena
Dhanush and shruti hassan in tamil movie 3  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles