Dhanush and shruti hassan in tamil movie 3

Dhanush and Shruti Hassan in Tamil movie 3, dhanush 3 movie stills, 3 movie release date, 3 movie audio release date, wallpapers, 3 movie songs, latest stills, latest wallpapers, new stills, dhanush 3 movie

Dhanush and Shruti Hassan in Tamil movie 3

Shruti Hassan.GIF

Posted: 12/11/2011 03:15 PM IST
Dhanush and shruti hassan in tamil movie 3

Dhanush and Shruti Hassan in Tamil movie 3

కమల్‌హాసన్‌ ముద్దుల కూతురు తెలుగు కంటే తమిళ హీరోలేక ఎక్కువగా మెగ్గు చూపిస్తోంది. పైగా హీరోలకు అదనపు టాలెంటు ఉంటే ఇక వాళ్లను ఆకాశానికి ఎత్తేస్తోంది. తాజాగా తమిళ బ్యాక్‌గ్రౌండ్గ నుంచి వచ్చిన సిద్దార్థను అటు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు హీరో ధనుష్‌ను ఇద్దరినీ ఏకకాలంలో తెగ మెచ్చేసుకుంటోంది. వీళ్లిద్దరూ మంచి కో నటులే కాదు అం తకన్నా కూడా పాటగాళ్లు. పైగా సినిమా నిర్మాణంపై మంచి అవగాహన కలిగిన వాళ్లు అంటోంది. సిద్ధార్థతో కలిసి ‘మై ఫ్రెండ్గ’ చిత్రంలో నటించిన శృతి తాజాగా ధనుష్‌తో కలిసి ‘3’ అనే సినిమాలో నటిస్తోంది. చిత్రంలో ఇటీవల ధనుష్‌ పాడిన ‘కొలవరి ఢీ’ పాట ఎంతటి సంచలనం సృష్టిస్తోందో తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  2012 is mine says kajal agarwal
Deeksha seth upcoming tamil and telugu movies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles