Tollywood actress vedika

Tollywood Actress Vedika, Vedika New Stills telugu actress photos,Vedika New Stills actress Pictures, Vedika New Stills actress gallery, Vedika New Stills actress stills,vedika, vedika stills

Tollywood Actress Vedika

Vedika.GIF

Posted: 12/11/2011 02:52 PM IST
Tollywood actress vedika

Tollywood Actress Vedika

ఒక్కసారైనా బాలా దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం వస్తే.. ఆర్టిస్ట్ అయినా జాక్‌పాట్ కొట్టినట్లుగా భావిస్తారు. ప్రస్తుతం వేదిక ఫీలింగ్‌లోనే ఉన్నారని సమాచారం. తెలుగులో ముని, విజయదశమి, బాణం, దగ్గరగా దూరంగా చిత్రాల్లో నటించిన వేదికకు ఇటీవల బాలా ఆఫీస్ నుంచి పిలుపొచ్చిందట. ఫోన్‌కాల్ రిసీవ్ చేసుకున్న వేదిక ఆశ్చర్యం, ఆనందం, తడబాటు... ఇలా రకరకాల ఫీలింగ్స్‌తో బాలా ఆఫీసులోకి అడుగుపెట్టారని చెన్నయ్‌లో వార్త ప్రచారంలో ఉంది. నటుడు మురళి కుమారుడు అథర్వ హీరోగా బాలా దర్శకత్వంలో రూపొందబోతున్న తాజా చిత్రంలో వేదికను నాయికగా ఎంపిక చేశారట. ఆమెతో ఫొటోషూట్ చేయడానికే బాలా కబురు చేశారని వినికిడి. ఫొటోషూట్ చేసిన అనంతరం బాలా సంతృప్తి చెందారని, వేదికను ఖరారు చేశారనే వార్త ప్రచారంలో ఉంది. ఒకవేళ వార్త కనుక నిజమైతే వేదిక మంచి అవకాశం చేజిక్కించుకున్నట్లే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deeksha seth upcoming tamil and telugu movies
Samantha ruth prabhu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles