Shilpa shetty wearing mangalsutra

Shilpa Shetty wearing mangalsutra in hand, Actress Shilpa Shetty Mangalasutra,Actress Shilpa Shetty wears Mangalasutra in Hand Photos, Shilpa Shetty Mangalasutra

Shilpa Shetty wearing mangalsutra in hand, Actress Shilpa Shetty Mangalasutra,Actress Shilpa Shetty wears Mangalasutra in Hand Photos, Shilpa Shetty Mangalasutra.

Shilpa Shetty wearing mangalsutra.GIF

Posted: 12/08/2011 05:26 PM IST
Shilpa shetty wearing mangalsutra

Shilpa-shetti

భారతీయ సాంప్రదాయంలో పెళ్ళికి, తాళికి చాలా ప్రాధాన్యత ఉంది. భారతదేశంలో పుట్టిన ప్రతి మహిళ ఆరాధ్యంగా తాళిని ఇష్టపడుతుంది. ఈ మధ్య కాలంలో పెళ్ళి చేసుకున్న హీరోయిన్లు తాళిని అవమాన పరుస్తున్నారు. సాంప్రదాయాలని తుంగలో తొక్కేసి దానికి సరికొత్త హంగులు నేర్పిస్తున్నారు. హీరోయిన్లు, హీరోలు ఏం చేసినా చెల్లి పోతుందని అనడానికి శిల్పా శెట్టి ప్రత్యక్ష సాక్షి.

రెండేళ్ళ క్రితం పెళ్ళి బిజినెస్ మెన్ రాజ్ కుంద్రాని పెళ్ళి చేసుకున్న శిల్పాశెట్టి తన మంగళ సూత్రాన్ని వెరైటీగా చేతికి బ్రేస్ లెట్ లాగా వేసుకొని తిరుగుతుంది. మరి శిల్పా శెట్టి వేస్తున్న వెర్రి వేషాలు చూసి మరింత మంది ఆమెని అనుసరించే రోజులు ముందు ఉన్నాయని, శిల్పా శెట్టి తాళి బొట్టుకు కొత్త ప్లేస్ కనిపెట్టిందని, పెద్దల సాంప్రదాయలు శిల్పాశెట్టి ఏ మాత్రం పాటించడం లేదని అనుకుంటున్నారు. ఎంతైనా సెలబ్రటీ కదా ఏది ఎక్కడ వేసుకొని తిరిగినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jwala gutta hot in short frock
Venky pairs up with richa gangopadhyay  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles