Vidya balan in dirty picture

vidya balan in dirty picture photos pictures, vidya balan in dirty picture photos photos, vidya balan in dirty picture photos online stills & images, vidya balan in dirty picture photos latest pics & photo shoot, Vidya Balan movie clips and videos, latest movie stills of Vidya Balan

The dirty title, livewire promos and the story of a southern bombshell who turned an alcoholic before ending her life - all combined to rake in close to Rs 8crore on the first day of Ekta

vidya balan in dirty picture.GIF

Posted: 12/04/2011 03:31 PM IST
Vidya balan in dirty picture

Vidyabalan

ఈ సంవత్సరం బాగా వివాదాలు సృష్టించిన సినిమాల్లో ‘ది డర్టీ పిక్చర్’ ఒకటి. ఈ సినిమా సిల్క్ స్మిత జీవిత కథ మీద తీసారంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. మిలన్ లుథారియా డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నిన్న విడుదలైంది. ఈ సినిమాని ఏక్తా కపూర్ నిర్మించారు. ఆ చిత్రంలో విద్యాబాలన్ స్మిత వేషాన్ని వేసారు. ఆమె వరకు చాలా బాగా చేసారని సినిమా చూసిన వారు చెబుతున్నారు. అయితే సిల్క్ స్మిత అంత రేంజ్ విద్యాబాలన్ కి లేదు అంటున్నారు. సినిమా చిత్రీకరిస్తున్నప్పుడే స్మిత సోదరుడు నాగవరప్రసాద్ కేసు వేయడంతో అప్పటికి చిత్రం షూటింగ్ చివరాఖరికి వచ్చినా ఒకింత మార్పులు చేర్పులు చేపట్టారు. ఏది ఏమైనా స్మిత జీవితాన్ని తెరకెక్కించడంలో ఏక్తాకపూర్ స్మితపై అభిమానంతో కాదు కేవలం కమర్షిలయ్ లుక్కుతో చేసారనిపిస్తుంది.

అయితే ఈ చిత్రంలో విద్యాబాలన్ ధరించిన దుస్తులను వేలం వేస్తున్నారని అంటున్నారు. సినిమా బాగా హిట్ అయ్యింది కాబట్టి విద్యాబాన్ డర్టీ దుస్తువులకు కూడా బాగానే క్రేజ్ వస్తుందని అంటున్నారు. మరి ఎంత ధర పలుకుతాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  John abraham ready to marry priya marwah
Hrithik sexiest asian man in 2011  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles