John abraham ready to marry priya marwah

John Abraham marriage, Priya Marwah, Bipasha Basu break up,john abraham love, priya marwah, girlfriend, john affair relationship, marriage

John Abraham ready to marry Priya Marwah? - Amid rumours of his link-up with investment banker Priya Marwah, Bollywood actor John Abraham has said that he is finally ready to ti.

John ready to marry Priya Marwah.GIF

Posted: 12/04/2011 03:39 PM IST
John abraham ready to marry priya marwah

john_Abraham__Priya_Marwah

బాలీవుడ్‌ బ్యూటీక్వీన్‌ బిపాసాబసుతో విడిపోయిన తర్వాత జాన్‌ అబ్రహం ఒంటరి వాడై పోయాడని అందరూ అనుకున్నారు. కానీ ఈ బాలీవుడ్‌ హీరో త్వరలో ఓ అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్నాడని తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోయారు.బిపాసాబసుతో జాన్‌ అబ్రహం కలిసి తిరగడంతో ఈ జంట పెళ్లి ఎప్పుడో అని అందరూ భావిం చారు. కానీ ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడం తో వారు విడిపోయారు.

అనంతరం జాన్‌ అబ్రహం మరొకరితో కలిసి తిరుగుతున్నట్టు తెలిసింది. ప్రియా మార్వా అనే అమ్మాయితో పార్టీలు, ఫంక్షన్లకు హాజర వుతున్న ఆయన ఆమెను వీలైనంత తొందరలో వివా హం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని సమాచా రం. బిపాసాతో తెగతెంపులు చేసుకున్న తర్వాత జాన్‌ అబ్రహం తొందరగా పెళ్లిచేసుకొని తానేంటో ఆమెకు చూపించాలని అనుకున్నారు. దీంతో ప్రియా మార్వాను తన జీవిత భాగస్వామిగా ఎంపికచేసుకొని ఆమెతో జీవితాంతం కలిసి ఉండాలని భావించారు. కానీ కొందరు మాత్రం జాన్‌ అబ్రహం పెళ్లి చేసుకుం టున్నది ప్రియా మార్వా కాదని ఆయన మరొక అమ్మాయిని పెళ్లాడనున్నారని అంటున్నారు. ఈ రెండింటిలో ఏది నిజమో త్వరలోనే తేలనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Don shahrukh in malaysia jail
Vidya balan in dirty picture  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles