Genelia d souza with ritesh

Genelia D souza with ritesh,Riteish Deshmukh, Genelia DSouza, HindustanTimes, Entertainment, Bollywood, Tabloid,

Genelia D souza with ritesh

Genelia D souza with ritesh.GIF

Posted: 11/19/2011 06:14 PM IST
Genelia d souza with ritesh

Genelia D souza with ritesh

జెనీలియా పెళ్ళి’ అంటూ ఇటీవల మీడియాలో ఓ వార్త షికారు చేసిన విషయం తెలిసిందే. జెన్నీతో తన పెళ్లి విషయమై బాలీవుడ్ కథానాయకుడు రితీష్ దేశ్‌ముఖ్ మీడియాకు స్పష్టమైన సమాచారం ఇవ్వడంతో ఈ వార్త వెలుగులోకొచ్చింది. కానీ ఈ వార్తపై జెన్నీ మాత్రం అసహనం వ్యక్తం చేశారు.

‘‘పెళ్లి గురించి ఇప్పుడే మాట్లాడదలచుకోలేదు. ఈ విషయంపై సమయం చూసి స్పందిస్తా. ప్రస్తుతానికి నన్ను వదిలేయండి’’ అన్నారామె. ఇంతకీ రితీష్‌తో పెళ్లి ఉన్నట్టా... లేనట్టా? అనడిగితే -‘‘ఎందుకంత తొందరపడిపోతున్నారు. ప్రతి ఒక్కరికీ తొందర ఎక్కువైపోయింది’’ అంటూ రుసరుసలాడారు జెన్నీ.

ఆమె రితీష్‌ని ఉద్దేశించే అలా అన్నారని మీడియా మళ్లీ మరో గాసిప్‌ని తెరపై తెచ్చింది. తనకు చెప్పకుండా రితీష్ పెళ్లి గురించి ఎనౌన్స్ చేయడం జెన్నీకి నచ్చలేదని, ఇద్దరి మధ్య ప్రస్తుతం అంతర్యుద్ధం జరుగుతోందని బాలీవుడ్ వర్గాల భోగట్టా. ఇంతకీ వీరి వివాహగాధ ఏ మలుపు తిరుగుతుందోకాలమే సమాధానం చెప్పాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rakhi sawant want veena malik sunny leone out
Sri ramarajyam is my best birthday gift nayanthara  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles