Rakhi sawant want veena malik sunny leone out

Rakhi Sawant want Veena Malik Sunny Leone out, Veena Malik, Rakhi Sawant,Veena Malik,Sunny Leon,Sambhavna Seth,Rakhi Sawant,queen,Poonam Pandey,Narayan Rane,Kashmira Shah,forum,Bollywood

Rakhi Sawant want Veena Malik Sunny Leone out

rakhi.GIF

Posted: 11/20/2011 02:19 PM IST
Rakhi sawant want veena malik sunny leone out

rakhi

పాకిస్తాన్ మీద బాలీవుడ్ తిరగబడిందా? చూడబోతే అలాగే ఉంది. సమస్యకు మూలం ఒక రియాల్టీ షో. ఇమాజిన్ టీవీ తన ‘స్వయంవర్’ షోలో సెలబ్రిటీగా పాల్గొనేందుకు పాకిస్తాన్ ఐటమ్ గర్ల్ వీణా మాలిక్‌ను ఎంపిక చేసింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా వీణామాలిక్ భారత్‌లో తనకు తగిన వరుణ్ణి ఎన్నుకుంటుందన్న మాట. అయితే గతంలో ఇదే షో కోసం వధువుగా నటించి పాపులారిటీ సంపాదించిన రాఖీ సావంత్ ఈ విషయంపై మండి పడుతోంది. భారతదేశంలో ఎందరో సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండగా పనిగట్టుకొని పాకిస్తాన్ తారను పట్టుకురావల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో చాలామంది తారలు ఈ విషయమై నిరసన తెలియచేస్తున్నారు. బాలీవుడ్ అసోసియేషన్ కూడా ఈ మేరకు ఒక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఇంత గొడవ జరుగుతున్నా ఇమాజిన్ టీవీ కిమ్మనడం లేదు. ఊహించని ప్రచారం రావడం ఒకరకంగా మంచిదే అనుకుంటున్నట్టున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kolkata film fest ends with rang rasiya
Genelia d souza with ritesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles