Media asking public to suggest a name for baby bachan

media asking public to suggest a name for baby bachan, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

midwife-happiness1.gif

Posted: 11/18/2011 06:33 PM IST
Media asking public to suggest a name for baby bachan

midwife-img     మంత్రసానులంటే ఎవరో ఈ కాలంలో చాలామందికి తెలియకపోవచ్చు.  ఇంగ్లీష్ లో మిడ్ వైఫ్ అంటారు.  పూర్వకాలంలో కాన్పులన్నీ ఇళ్ళల్లోనే జరిగేవి.  ఎప్పుడైనా సమస్య ఎదురైతేనే హాస్పిటల్ కి వెళ్ళేవారు.  ఈకాలంలో డెలివరీలు అన్నీ హాస్పిటల్ లోనే.  వీలు కానప్పుడే వేరే చోట.  అలా ఇళ్ళల్లో జరిగే కాన్పులకు అనుభవఙులైన ఆయాలు మంత్రసాని వృత్తిలో ఉండేవారు, ఏ రాత్రి పిలిచినా హాజరయ్యేవారు.

     డెలివరీ అయిన తర్వాత జుజుజు, ఎంత అందమో, అచ్చు తల్లి పోలికే అంటూ కాసేపు సంతోషపడేవారు.  అదే మంత్ర సాని ఆనందం.  ఆ శిశువు అసలు తల్లి దండ్రులు, వారికి అటువైపు వారు, ఇటువైపు వారు ఎందరో ఉండగా మంత్రసాని ఆనందం తాత్కాలికమే. అప్పటివరకే.  అక్కడ రావలసిన ఫీజు పుచ్చుకున్న తర్వాత మరో చోట అదే పని. 

      ఐశ్వర్యరాయ్ కి పుట్టిన అమ్మాయి పేరు ఇంగ్లీషు కె తో మొదలవాలని జ్యోతిష్యుల సూచనట.  ఆ అమ్మాయికి ఏ పేరు పెట్టాలో సూచించమని కోరుతూ ఇప్పటికే కొన్ని మీడియాల్లో సంచలనం రేకెత్తిస్తున్నారు.  మంత్రసాని ఆనందాన్నే పొందుదాం కాసేపు అని అనుకునేవారు అందులో పాల్గొనవచ్చు.  కానీ ఇదంతా బచ్చన్ కుటుంబ సభ్యులకు తెగ నవ్వు తెప్పిస్తోందట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anushka new movie in director krish
Camera used in department movie stolen  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles