Experts Suggesting To Use Home Made Remedies Which Helps To Get Beautiful Face, Glow Skin and Shiny Hair | Beauty Tips

Home made remedies to get beautiful face glow skin shining hair beauty tips

beauty tips telugu, home made remedies, home beauty tips, best tips, face glow tips, glow skin remedies, skin problem remedies

Home Made Remedies To Get Beautiful Face Glow Skin Shining Hair Beauty Tips : Experts Suggesting To Use Home Made Remedies Which Helps To Get Beautiful Face, Glow Skin and Shiny Hair.

మెరుగైన చర్మసౌందర్యానికి రెమెడీలు..

Posted: 10/03/2015 04:32 PM IST
Home made remedies to get beautiful face glow skin shining hair beauty tips

మెరుగైన చర్మసౌందర్యాన్ని పొందాలంటే.. సహజ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. తరచూ బ్యూటీ ప్రోడక్టులు ఉపయోగించడం కంటే.. ఇంట్లో వుండే సహజ పదార్థాలతో రెమెడీలు చేసుకుని, రెగ్యులర్ గా చర్మానికి పట్టిస్తే చర్మసౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తీరికలేనంతగా ఉరుకులు బరుగులు తీస్తున్న మహిళలు అందం విషయానికి వచ్చేసరికి హాల్ట్ అయిపోతున్నారు. అలాంటివారిని దృష్టిలో పెట్టుకుని.. నిపుణులు ఈ సౌందర్య చిట్కాలు అందిస్తున్నారు. అవేంటో తెలుసుకుందామా..

* ముఖ తేజెస్సు పెరగాలంటే.. రెండు చెంచాల బాదం నూనెలో చెంచా నిమ్మరసం వేయాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది. ఈ విధంగా చేయడం ద్వారా నలుపు రంగు పోయి, తెల్లగా నిఘారింపుతో మిళమిళ మెరిసిపోతుంది. అరచెంచా చొప్పున బాదంనూనె, తేనె తీసుకుని మిశ్రమంలా చేసి నిద్రపోయే ముందు నల్లటి వలయాలపై రాస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఆముదం, బాదం నూనె మిశ్రమాన్ని నల్లగా మారిన పెదాలపై తరచూ రాస్తే అవి గులాబీ రంగులోకి మారతాయి.

* కొందరి ముఖంపై, శరీరంపైన నల్లటి వలయాలు ఏర్పడతాయి. అప్పుడు బాదం నూనెలో, కొబ్బరి నూనెను కలిపి.. ఆ మిశ్రమాన్ని నల్లటి వలయాలపై రాస్తే కొద్ది రోజులకు మాయమవుతాయి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బాదం నూనె ముఖానికి రాస్తుంటే చర్మం మెరిసిపోతుంది. పావుగంటపాటు బాదం నూనెని ముఖానికి మర్దన చేశాక గంధంతో ఫేస్‌‌ప్యాక్ వేస్తే ముఖానికి అదనపు సొగసు చేరుతుంది. బాదం నూనె మృతకణాల్ని తొలగించడంలో సాయపడుతుంది. బాదం నూనెలో విటమిన్ ఎ, ఇ ఉంటాయి.

* సమపాళ్లలో బాదం నూనె, తేనె మిశ్రమాన్ని తీసుకుని ముఖానికి రాస్తే మృదువైన చర్మం మీ సొంతమవుతుంది. చెంచా చొప్పున బాదంనూనె, చక్కెర తీసుకుని కలపాలి. దాన్ని వేళ్లతో తీసుకుని ముఖంపై వలయాకారంగా పది నిమిషాల పాటు రుద్దాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరి. దీనివల్ల మృతకణాలు తొలగిపోయి ముఖం శుభ్రంగా మారుతుంది.

* అదేవిధంగా బాదం, ఆముదం నూనె మిశ్రమం జుట్టు పెరగడంలో సాయపడుతుంది. నాలుగు చెంచాల బాదం నూనెలో మూడు చెంచాల ఆముదం వేసి బాగా కలపాలి. దీన్ని జుట్టుకు రాసి శుభ్రమైన వస్త్రంతో చుట్టేయాలి. అర గంటయ్యాక షాంపూతో కడిగేస్తే జుట్టు అందంగా ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beauty tips telugu  skin remedies  home beauty tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more