Best Homemade Face packs for fair skin to get white skin | Face packs | beauty tips | home remedies

Best homemade face packs for fair skin beauty tips home remedies

best face packs, face packs tips, fair skin beauty packs, fair skin tips, beauty tips for skin, skincare tips, skin beauty tips, skin beauty packs, best face packs, best remedies for skin, homemade face packs

Best Homemade Face packs for fair skin beauty tips home remedies : Beauticians giving three fair face packs to get white skin. These Homemade packs gives freshness to the skin and improve glow and shiny.

చర్మాన్ని తెల్లగా మార్చే ప్యాక్స్

Posted: 06/23/2015 11:08 AM IST
Best homemade face packs for fair skin beauty tips home remedies

చర్మసౌందర్యాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు కొందరు రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ తోపాటు ఇంట్లోనే కొన్ని ప్రత్యేకమైన రెమెడీలు తయారుచేసుకుని ముఖానికి పట్టిస్తుంటారు. ఇలా ఒకదాని తర్వాత మరొకటి వెనువెంటనే ముఖానికి పట్టించుకోవడం అందం మెరుగయ్యే విషయం ఏమోగానీ.. రకరకాల చర్మసమస్యలు మాత్రం వస్తాయి. అంతవరకు బాగానే వుండే ముఖం క్రమక్రమంగా అందవిహీనంగా తయారవుతూ వస్తుంది.

కాబట్టి.. అలా కాకుండా సింపుల్ గా కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. చర్మ ఆరోగ్యంగా వుండటంతోపాటు సౌందర్యం మెరుగవుతుంది. చర్మసౌందర్యం మెరుగుపరుచుకోవడం కోసం కొన్ని ఫేస్ ప్యాక్స్ అందుబాటులో వున్నాయి. ఈ ప్యాక్స్ ని ఇంట్లోనే ట్రై చేస్తే.. మంచి ఫలితాలను పొందవచ్చునని నిపుణులు అంటున్నారు. మరి.. ఆ ఫేస్ ప్యాక్స్ ఏంటో తెలుసుకుందామా..

* బాదం ఫేస్ ప్యాక్ : బాదంలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా వుంచడంతోపాటు సౌందర్యాన్ని మెరుగుపరచడంలో చాలా గ్రేట్‌గా సహాయపడుతుంది. బాదంను నీళ్ళలో రాత్రంతా నానబెట్టి, ఉదయం మిక్సీలో వేసి అందులో కొద్దిగా పాలు వేసి గ్రైండ్ చేయాలి. పేస్టులా తయారైన ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి మృదువుగా మసాజ్ చేయాలి. ఇలా వారానికి రెండుమూడు సార్లు చేస్తే.. క్రమంగా ఫెయిర్ స్కిన్ పొందవచ్చు.

* శెనగపిండి ఫేస్ ప్యాక్ : శెనగపిండిలో వుండే పోషకాలు చర్మానికి ఎంతో మేలు కలిగిస్తాయి. కొద్దిగా శెనగపిండిని తీసుకుని నీళ్లలో వేసి బాగా కలియబెట్టాలి. పేస్టులా తయారుచేసుకున్న ఈ మిశ్రమంలో కొద్దిగా పసుపు మిక్స్ చేయాలి. అనంతరం దీనిని ముఖంపై రాసుకోవాలి. కొద్దిసేపు అలాగే వుంచుకున్న తర్వాత పేస్టును ముఖం మీద నుంచి తీసేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేస్తే.. చర్మం మృదువుగా మారుతుంది.

* పుదీనా ఫేస్ ప్యాక్ : పుదీనా ఆకులు చర్మాన్ని తాజాగా, కూల్‌గా మార్చుతాయి. పుదీనా ఆకులను నీళ్లలో వేసి బాగా కడిగేసుకోవాలి. అనంతరం ఆకులను పేస్టులా కలుపుకోవాలి. ఈ పేస్టును ముఖానికి ప్యాక్‌గా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఈ ప్యాక్ చర్మ రంద్రాలను తెరచుకునేలా చేస్తుంది. దాంతో చర్మఛాయాలో మార్పు వస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : face packs  beauty tips  skincare tips  homemade tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more