Top tips for teen acne

teenager, pimples, Neem, leaves, Turmeric, Tip, women, beauty

teenager, pimples, Neem, leaves, Turmeric, Tip, women, beauty

Top Tips for Teen Acne.png

Posted: 01/05/2013 01:28 PM IST
Top tips for teen acne

teenager_pimples_tips

మొటిమలు యుక్త వయసులో చిరాకు పెట్టి, ఆందోళనకు గురిచేస్తుంటాయి. ఈ మొటిమలు నడివయస్సులోనూ వచ్చే అవకాశం లేకపోలేదు. చర్మం అదనంగా విడుదలచేసే నూనెల వల్ల మొటిమలు వస్తాయి. నూనెతో మూసుకుపోయిన చర్మరంథ్రాలు. మృతకణాలు, చీముతో కాని చీము లేకుండా కాని వుండే బ్యాక్టిరియా మొటిమల్ని అధికం చేస్తాయి. చీము నిండివున్న మొటిమను గిల్లినా, అది పగిలినా బ్యాక్టిరియా, మృతకణాలు చుట్టుపక్కల అంటి మరింతంగా మొటిమలు పెరిగేందుకు కారణం అవుతుంది. సాధారణంగా 85 శాతం మందికి 12-24 సంవత్సరాల నడుమ ఈ సమస్య వుంటుంది. 35 సంవత్సరాల తర్వాత మొటిమలు కనిపించవు గాని, 40-50 సంవత్సరాల నడుమ మళ్ళీ సమస్య మొదలు కావచ్చు. ముఖాన్ని ఏదైనా తేలికపాటి క్లెన్సర్ లేదా ఫేస్‌వాష్‌తో గోరువెచ్చని నీటితో రోజుకు ఒకటి, రెండుసార్లు మాత్రమే కడుక్కోవాలి. ఆయిలీ హెయిర్ వున్నవారు, ప్రతిరోజు తల స్నానం చేయాలి. ముఖంపై జట్టుపడకుండా దువ్వుకోవాలి. జిడ్డుగా వుండేకాస్మొటిక్స్, మేకప్ ఉపయోగించుకుంటే మొటిమలు తగ్గుతాయి. మొటిమల్ని గిల్లడం, పిండడం వంటివి అస్సలు చేయకూడదు. ముఖాన్ని గట్టిగా రుద్దరాదు. వీలైనంత ఎక్కువ నీరు తాగుతుండాలి. ముఖాన్ని పదేపదే తడమడం, వేళ్ళతో మొటిమలుపై రాయడం చేయకూడదు. చర్మం తత్వాన్ని అనుసరించి వేపాకు, పసుపు వంటివి రాస్తూ చిట్కావైద్యాలూ చేయవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more