grideview grideview
  • Jun 06, 09:19 AM

    భారతదేశ సినీ చరిత్రను శాసించిన మూవీ మోఘల్

    సినిమా పరిశ్రమలో మొట్టమొదటగా ఎక్కువ ప్రాధాన్యత దక్కేది కేవలం ఒక్క నిర్మాతకు మాత్రమే. ఏదైనా ఒక చిత్రాన్ని మొదలుపెట్టినప్పుడు.. అందుకుగాను పనిచేసే చాయ్ వాడి నుంచి దర్శకుడివరకు అయ్యే ఖర్చంతా ఒక్క నిర్మాతనే భరించాల్సి వుంటుంది. అందరూ బాగుండాలని కోరుకుంటూ వారికి...

  • Jun 04, 07:35 AM

    మధురకంఠంతో ప్రేక్షకులను అలరించిన స్వరమాంత్రికుడు

    ప్రకృతిలో ఎన్నోరకాల పువ్వులు పూస్తాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే పూజకు పనికొస్తాయి. అలాగే ప్రపంచంలో ఎందరో గాయకులు వున్నారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే తమ మధుర కంఠంతో ప్రేక్షకులను మైమరపించి, అమరగాయకులుగా చిరకాలం వుండిపోతారు. అటువంటి వారిలో పద్మశ్రీ...

  • May 15, 10:42 AM

    బౌద్ధమత స్థాపకుడైన బుద్ధుని వృత్తాంతం!

    గౌతమ బుద్ధుడు... ఈయన అసలు పేరు సిద్ధార్థ గౌతముడు. శ్రీ మహావిష్ణువు లోక కల్యాణం కోసం ధరించిన ఏకవిశంతి అవతారాలలో గౌతమ బుద్దుడు ఒకడుగా పురాణాలు పేర్కొంటున్నాయి. ప్రపంచ నలుమూలల వ్యాపించిన అధర్మాన్ని, అవిశ్వాన్ని, మారణహోమాలను, మూఢనమ్మకాలను వైదొలగించేందుకు బౌద్ధ ధర్మాన్ని...

  • May 08, 01:04 PM

    తేటతేట తెలుగు కవి ఆచార్య ఆత్రేయ

    ఆచార్య ఆత్రేయగారి అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. ఈయన తన బాల్యం నుంచే నాటకాలలో వుండే పద్యాలను తప్పులు లేకుండా రాగయుక్తంగా చదివేవారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కుంటూనే నాటకాలను రచించేవారు. తెలుగు సినీపరిశ్రమలో రంగప్రవేశం చేసిన తరువాత ఆచార్య...

  • Apr 28, 08:17 AM

    హాస్యనటుడిగా తనదైన ముద్ర వేసుకున్న నాటకవీరుడు

    టీవీ రంగం నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించి.. తనదైన శైలిలో ప్రతిఒక్కరిని నవ్విస్తూ గొప్ప హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నారు ‘‘ధర్మవరపు సుబ్రహ్మణ్యం’’గారు. ఒక సామాన్యమైన వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఈయనగారు.. తన చిన్నతనం నుంచే అనేక కష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కుంటూ నాటకారంగంలో...

  • Feb 11, 01:20 PM

    అమరగాయకుడు ఘంటసాలను గుర్తు చేసుకుందాం

    నాలుగు దశాబ్దాలు గడిచాయి. కాని ఆ మనిషి, ఆ స్వరం ఈ గడ్డ జ్ఞాపకాల్లోంచి అంతరించి పోలేదు. కొన్ని కోట్ల  కుటుంబాలు ఆయన పాటలు వింటూనే తరిస్తున్నాయి. జీవితంలో తమకెదురవుతున్న సమస్త బాధలను, సంతోషాలను, ప్రేమాభిమానాలను, పిడుగుపాటులా తగిలే ఎదురుదెబ్బలను, విచారాన్ని,...

  • Jan 22, 06:44 AM

    వెండితెర మహానటుడు అక్కినేని

    ‘తెలుగు కళామతల్లి ’ నుండి ఓ నట మహాదిగ్గజం సుధూరాలకు వెళ్లి పోయాడు. ఈ మాటలకు సినీ కళామతల్లే కాకుండా, యావత్తు సినీ లోకం చిన్నబొయి శోక సముద్రంలో మునిగింది. ఏడు దశాబ్దాల పాటు వెండితెర పై తెలుగు వారిని అలరించిన...

  • Jan 20, 09:33 AM

    రౌద్ర రసానికి చిరునామా క్రిష్ణంరాజు

    పేరొందిన క్రిష్ణంరాజు తెలుగు తెరకు ఒక కొత్త ఒరవడిని తీసుకువచ్చారు. రౌద్ర స్వరూపాన్ని ప్రత్యేకంగా ఆవిష్కరింపజేయడంలో క్రిష్ణంరాజు అందెవేసిన చేయి. 1940 జనవరి20 న జన్మించిన క్రిష్ణంరాజు 1966 నుండి ఈనాటి వరకూ సుమారు 183కు పైగా తెలుగు సినిమాల్లో నటించారు....