Osama bin laden family owned group to build africa s highest tower

Osama Bin Laden, 514-metre high tower, Casablanca, Morocco, Alturki Holding Group, 1.5 billion dollars, Anfa City, Executive director, Osama el-Husseiny, 114-storey tower, 250-hectare modern city

Osama Bin Laden Family-Owned Group to Build Africa's Highest Tower

లాడెన్ స్మారక చిహ్నంగా 514 మీటర్ల ఎత్తైన టవర్..

Posted: 12/03/2014 12:08 PM IST
Osama bin laden family owned group to build africa s highest tower

అల్‌కాయిదా చీఫ్ ఒసామా బిన్‌ లాడెన్‌ కుటుంబ సభ్యులు లాడెన్ స్మారక చిహ్నంగా ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన టవర్ నిర్మించనుంది. లాడెన్ కుటుంబసభ్యులకు చెందిన నిర్మాణ సంస్థ సౌదీ అల్ తుర్కీ హోల్డింగ్ గ్రూపు మొరాకో ఆర్థిక రాజధాని కాసాబ్లాంకాలోని ఆన్ఫా నగరం డౌట్ టౌన్ ప్రాంతంలో 514 మీటర్ల ఎత్తులో ఈ టవర్ నిర్మించ తలపెట్టనుంది. దీనికోసం 1.5 బిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 6.1 వేల కోట్లు) వ్యయం చేయనుంది.

114 అంతస్థులతో నిర్మించనున్న ఈ టవర్ కోసం ఆధునాతన టెక్నాలజీ ఉపయోగించనున్నామని సౌదీ అల్ తుర్కీ హోల్డింగ్ గ్రూపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒసామా ఈల్-హుస్సేనీ వెల్లడించారు. ఖురాన్ లోని 114 అద్యాయాలకు అనుగూణంగా తమ ఎత్తైన టవర్ లో 114 అంతస్థులు వుంటాయని వివరించారు. దక్షిణ కాసాబ్లాంకాలోని బౌస్కౌరా నగరంలో 250 హెక్టార్లలో మోడరన్ సిటీ నిర్మించనున్న ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. దక్షిణాసియాలో గల్స్ దేశాలు పెట్టబడులు తగ్గినట్లు ఆయన తెలిపారు. అయితే చర్చల ద్వారా మళ్లీ పెట్టుబడులు ఊపందుకోనున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more