Epic november arctic blast brings record cold in america

winter, early start, continental U.S, snow, nation, high percentage, mid-November; past 38 years, Arctic blast, temperatures, below average, snow storm

Epic November Arctic Blast Brings Record Cold in America

అగ్రరాజ్యాన్ని గజగజలాడిస్తున్న చలిపులి

Posted: 11/19/2014 09:55 PM IST
Epic november arctic blast brings record cold in america

అగ్రరాజ్యం అమెరికాను చలిపులి గజగజలాడిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అమెరికాలోని 50 రాష్ట్రాలు అత్యల్ప ఉష్ణోగ్రతలతో వణికిపోతున్నాయి. 38 ఏళ్ల నాటి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుతో అగ్రరాజ్యవాసులు వణికిపోతున్నారు. పలు రాష్ట్రాల్లో విపరీతమైన చలి, మంచుతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. హవాయి సహా యునైటెడ్ స్టేట్స్‌లోని అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా సున్నా డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతోంది.

1976 తర్వాత నవంబరు నెలలో ఇంతటి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఇదే ప్రథమని అంటున్నారు అమెరికన్లు. న్యూయార్క్‌లో మంచు విపరీతంగా పడుతోందని.. న్యూయార్క్ పశ్చిమ ప్రాంతంలోని ఎరీ కౌంటీలో సుమారు 60 అంగుళాల ఎత్తున మంచు పేరుకుపోయిందని అమెరికన్లు తెలిపారు. న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో 10 కౌంటీలలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పలు రాష్ట్రాల్లో జనజీవనం పూర్తిగా స్థంబించింది. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. విమానాల రాకపోకల వేళ్లల్లోనూ విమానయాన అధికారులు మార్పలు చేస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more