Modi says bringing back black money top at agenda

modi on black money, modi comments on india black money, modi brics summit speech, narendra modi latest updates, black money in india, black money problem in india, indians black money amount, supreme court on black money, black money holders full details list, brics summit latest news updates

Modi says Bringing back black money top at agenda : Narendra Modi said that repatriation of black money kept abroad is a priority for his government, he sought close global coordination to achieve this objective . at an informal meeting of leaders of the five-nation BRICS modi said his government bring black money as soon as possible

నల్లధనం వెనక్కి తేవటమే మా ఎజెండా

Posted: 11/15/2014 10:37 AM IST
Modi says bringing back black money top at agenda

నల్లధనంపై ప్రధాని నరేంద్రమోడి మరోసారి ఘాటుగా స్పందించారు. భారత్ ను నల్లధన రహిత దేశంగా చేయాలని కృషి చేస్తున్నట్లు చెప్పారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఆస్ర్టేలియా వెళ్లిన మోడి, బ్రిక్స్ దేశాల నేతలతో సమావేశం అయ్యారు. ఈ భేటి సందర్బంగా విదేశాల్లో ఉన్న నల్లధనంను వెనక్కి తెప్పిస్తామన్నారు. ఇది తమ ప్రభుత్వ ఎజెండాలో ప్రధాన అంశంగా స్పష్టం చేశారు. నల్లధనం దేశాభివృద్ధికి సవాల్ గా మారటంతో, ఈ విషయానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

నల్లధనం విషయంలో ప్రభుత్వాలు, దేశాల మద్య సమన్వయం అవసరం ఉందని మోడి చెప్పారు. ఇతర దేశాలకు సంబంధించిన నల్లధన ఖాతాదారుల పేర్లు ఇవ్వలేనప్పుడు అవినీతి, అక్రమాలను అడ్డుకునే వీలు ఉండదన్నారు. బ్రిస్బేస్ లో జరిగే జీ20 దేశాల సదస్సులో ఇవాళ ప్రసంగించనున్న మోడి దేశం ఎదుర్కుంటన్న సవాళ్ళలో కూడా నల్లధనం అంశం ప్రస్తావించి ప్రపంచ దేశాల మద్దతు కోరతారని తెలుస్తోంది. అంతేకాకుండా ఆర్ధిక వృద్ధికి ఎదురవుతున్న సవాళ్ళను ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : black money  india  brics  modi  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more