Supreme court reveals 7 ipl fixers names

supreme court on ipl spot fixing, ipl spot fixing names, ips spot fixing names, gurunath meiyappan in ipl fixing, raj kundra in spot fixing, Stuart Binny in spot fixing, mudgal committee on ipl spot fixing, icc chairman srinivasan in spot fixing, sundraraman in ipl spot fixing, Owais Shah in ipl spot fixing, samuel badree in ipl spot fixing, latest sports news

supreme court reveals 7 ipl fixers names : supreme court reveals seven of 13 accused persons in ipl spot fixing case while arguments on mudgal committee report. mudgal committee confirms gurunath meiyappan and raj kundra role in spot fixing and also doubts on Stuart Binny, srinivasan,

ఫిక్సింగ్ లో శ్రీనివాసన్.. సుప్రీంకోర్టు ప్రకటన

Posted: 11/14/2014 03:23 PM IST
Supreme court reveals 7 ipl fixers names

ప్రపంచ క్రికెట్ లో సంచలనం కల్గించిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ పై సుప్రీంకోర్టు చిట్టా విప్పుతోంది. ముద్గల్ కమిటి ధర్యాప్తు నివేదికపై శుక్రవారం జరిగిన విచారణ సందర్బంగా ఏడుగురి పేర్లను సుప్రీంకోర్టు ప్రకటించింది. నివేదిక వివరాల ప్రకారం.., గుర్నాథ్ మీయప్పన్, రాజ్ కుంద్రా స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని కమిటి నిర్ధారించింది. అటు యువ క్రికెటర్ స్టువర్ట్ బిన్ని, ఐపీఎల్ లో పాల్గొన్న ఇంగ్లాండ్ క్రికెటర్ ఓవైస్ షా పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసింది.

మొత్తం 13మంది పేర్లు ప్రకటించగా వీటిలో సుప్రీం కోర్టు శుక్రవారం ఏడుగురి పేర్లు ప్రకటించింది. మిగతా ముగ్గురు.., ఐసీసీ ప్రస్తుత చైర్మన్ శ్రీనివాసన్, ఐపీఎల్ సీఈఓ సుందర్ రామన్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన శామ్యూల్ బద్రి పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నివేదిక ఇచ్చినట్లు సుప్రీం ధర్మాసనం వెల్లడించింది.

దేశ క్రికెట్ కే మాయని మచ్చగా నిలిచిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై విచారణ జరిపిన ముద్గల్ కమిటీ గత నెలలో నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుర్నాథ్ పాత్ర నిర్ధరా కావటంతో పాటు.., శ్రీనివాసన్ ఇతర ప్రముఖులపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఫిక్సింగ్ లో పెద్ద తలకాయల పాత్ర ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ipl spot fixing  srinivasan  gurnath meiyappan  supreme court  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more