Errabelli asks is kavtitha daughter of nizam

errabelli dayakar rao on kavitha, errabelli dayakar rao on kavitha nizam family, kavitha nizam daughter, kavitha latest comments, tdp leaders on trs telangana government, telangana latest news, kcr latest comments, telangana assembly latest updates, telangana survey latest updates, nizam ruling

errabelli asks is kavtitha daughter of nizam : tdp leader errabelli dayakar rao again fired on kalvakuntla family asks that is kavitha daughter of kcr or nizam. kavitha participated two times in household survey its a crime government must answer on this says errabelli dayakar rao

కవిత నిజాం కూతురా...?

Posted: 11/14/2014 01:05 PM IST
Errabelli asks is kavtitha daughter of nizam

తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్దారు. ప్రభుత్వం అయినవారికి ఒకవిధంగా, అందరికి మరోవిధంగా వడ్డింపులు చేస్తోందన్నారు. ఆగస్టు 19న నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో, కేసీఆర్ కూతురు రెండు సార్లు సర్వేలో పాల్గొందన్నారు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం చెప్పటం లేదన్నారు. రెండు చోట్ల సర్వేల్లో పాల్గొనాల్సిన అవసరం ఏమిటని ఆయన నిలదీశారు. బాధ్యతాయుతమైన ఎంపీగా ఉండి ఇలా అక్రమాలకు తెరతీయటం ఏంటని ప్రశ్నించారు.

కేసీఆర్ కూతురు తప్పు చేస్తే ఎవరూ ప్రశ్నించకూడదా అన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించిన తమను సభ నుంచి సస్పెండ్ చేయటం ఎంతవరకు న్యాయమో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత ఏమైనా నిజాం నవాబు కూతురా అని ప్రశ్నించారు. ఇలాంటి దారుణ ప్రభుత్వాన్ని తన రాజకీయ జీవితలో చూడలేదన్నారు. కేసీఆర్ హిట్లర్ కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నాడు అని ఎర్రబెల్లి ద్వజమెత్తారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : errabelli  kavitha  nizam  kcr  telangana  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more