Tollywood heroine in sex pune racket

tollywood heroins in sex racket, heroines sex scandals, heroines actress prostitution, sex scandals arrest, maharastra sex scandal arrest heroins, pune sex racket latest news, maharastra police latest, latest news, tollywood latest news updates, models in sex racket

tollywood heroine in sex pune racket : in recent times so many heroines and artists arresting in prostitution cases as same an other heroine caught in sex racket in pune. maharastra police raided on sex racket and arrested models sex workers, in that a telugu actress also arrested but police not reveals her name out

సెక్స్ రాకెట్ లో మరో తెలుగు తార అరెస్ట్

Posted: 11/11/2014 05:57 PM IST
Tollywood heroine in sex pune racket

వ్యభిచారం నిర్వహిస్తు పట్టుబడుతున్న తెలుగు తారల సంఖ్య ఈ మద్య విపరీతంగా పెరుగుతోంది. వేశ్యలు పొట్టకూటికోసం ఈ వృత్తిని ఎంచుకుంటే.., సినిమా హీరోయిన్లు, ఆర్టిస్టులు డబ్బల కోసం, విలాసాలకు అలవాటు పడి ఇలా తప్పుడు పనులు చేస్తున్నారు. తాజాగా పూణేలో మహారాష్ర్ట పోలిసులు జరిపిన దాడిలో ఓ హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. ప్రత్యేక బృందాలు చేసిన దాడిలో ధనవంతుల సంబంధీకులు అరెస్టయ్యారు. వీరిలో పలువురు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇక ఈ రాకెట్ లో పోలిసులు ఓ హీరోయిన్ ను కూడా అరెస్టు చేశారు.

ఈమె తెలుగులో పలు సినిమాలు చేయటంతో పాటు, సీరియళ్ళలోనూ నటించిందని తెలుస్తోంది. ప్రస్తుతం ముంబైలో సెటిల్ అయిన ఈ మోడల్ కొద్దికాలంగా అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు మీడియా కధనాలు చెప్తున్నాయి. అయితే ఈమె పేరును మాత్రం పోలిసులు బయటకు వెల్లడించలేదు. అటు మీడియా వర్గాలు కూడా ఈమె వివరాలను బయటకు చెప్పటం లేదు. గతంలో చెన్నై, బెంగళూరు నగరాల్లో పోలిసులు తరుచుగా దాడులు నిర్వహిస్తుండటంతో వ్యభిచారంను నమ్ముకున్న హీరోయిన్లు, ఆర్టిస్టులు ముంబైకి మకాం మార్చారు. దీంతో ఇక్కడ కూడా పోలిసులు దాడులు పెంచారు. ముంబైతో పాటు ప్రధాన నగరాలైన పూణే ఇతర ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలపై నిఘా పెట్టారు. త్వరలోనే మరిన్ని దాడులు చేసేందుకు పోలిసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : heroine  sex racket  pune latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more