Hockey india wins series by 3 1 against world champions australia

Indian hockey team, Australia, SV Sunil, series, world champions, winners

hockey india wins series by 3-1 against world champions australia

ప్రపంచ ఛాంపియన్లను చిత్తు చేసిన భారత్..

Posted: 11/09/2014 09:18 PM IST
Hockey india wins series by 3 1 against world champions australia

ఇండియా హాకీ జట్టుకు మంచిరోజుల వస్తున్నాయి. ఆటపై పట్టుసాధిస్తే.. మంచి రోజులు వాటంతట అవే వస్తాయని ఇప్పుడు భారత హాకీ జట్టుకు అర్థమైనట్టు వుంది. భారత హామీ పురుషుల జట్టు.. ఏకంగా ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించి సిరీస్ ను కైవశం చేసుకుంది. ఇవాళ జరిగిన నాల్గో మ్యాచ్ లో భారత హాకీ ఆటగాళ్లు 3-1 తేడాతో విజయభేరి మోగించారు. అస్ట్రేలియాలో.. వారి సొంత గడ్డపైనే  వరుస మ్యాచ్ ల్లో ఆసీస్ ను మట్టికరిపించిన భారత్  సిరీస్ ను 3-1 తేడాతో చేజిక్కించుకుంది.
 
ఇవాళ్టి మ్యాచ్ లో అద్భుతం చేసిన హాకీ ఇండియా అదే ఆట తీరును కనబరిచి ఆస్ట్రేలియా ఆశలకు చెక్ పెట్టింది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని భావించిన ఆస్ట్రేలియాకు  చుక్కెదురైంది.  ఏ దశలోనూ అవకాశం ఇవ్వని హాకీ ఇండియా ఆటగాళ్లు తన సత్తాను మరోసారి రుచి చూపించి టైటిల్ ను ఎగురేసుకుపోయారు. ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన అనంతరం మంచి ఊపుమీద ఉన్న భారత జట్టు తన విజయ యాత్రను కొనసాగిస్తోంది. అల్ ది బెస్ట్ టు ఇండియన్ హాకీ టీమ్..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian hockey team  Australia  SV Sunil  series  world champions  winners  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more