Prime minister narendra modi calls bandaru dattatreya srujana chowdary and conforms them their ministries

Prime Minister, Narendra Modi, Bandaru Dattatreya, Srujana chowdary, conform, their ministries, BJP, MP, TDP, RajyaSabha, secundrabad, former union minister

Prime Minister Narendra Modi calls Bandaru Dattatreya, Srujana chowdary and conforms them their ministries

కాబోయే కేంద్రమంత్రులు బండారు, సుజనాలకు ప్రధాని ఫోన్..

Posted: 11/08/2014 01:50 PM IST
Prime minister narendra modi calls bandaru dattatreya srujana chowdary and conforms them their ministries

ఆదివారం మధ్యాహ్నం జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మరో ఇద్దరు నేతలకు అవకాశం దక్కనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కనుంది. బీజేపి పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైన బండారు దత్తత్రేయను మరోమారు కేంద్రమంత్రిగా అవకాశం వచ్చింది. బండారు దత్తాత్రేయకు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ ఉదయం స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం.

బండారు దత్తాత్రేయతో పాటు టీడీపీ రాజ్యసభ సభ్యడు సృజనా చౌదరికి కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కనుంది. టీడీపీ పార్టీకి, అధినేత చంద్రబాబుకు అందుబాటులో వుంటూ.. మంచి నాయకత్వ లక్షణాలు వున్న సృజనా చౌదరి కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది తొలిసారి. దీంతో ఈ ఇద్దరు ఎంపీలు రేపు మధ్యాహ్నం కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. బీజేపి నేతృత్వంలని ఎన్డీఏ హయంలో బండారు దత్తాత్రేయకు కేంద్రమంత్రిగా అవకాశం రావడం ఇది రెండవ సారి. గతంలో ఆయన రైల్వే శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prime Minister  Narendra Modi  Bandaru Dattatreya  Srujana chowdary  conform  their ministries  BJP  MP  TDP  RajyaSabha  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more