Credit goes to supreme court says ram jethmalani

Black Money, Ram Jethmalani, Supreme court, accounts, black money holders

credit goes to supreme court says ram jethmalani

దేశ రాజకీయ చరిత్రలో ఇదో శుభపరిణామం

Posted: 10/29/2014 04:11 PM IST
Credit goes to supreme court says ram jethmalani

భారత రాజకీయ చరిత్రలో నల్లకుబేరుల జాబితా కేంద్ర ప్రభుత్వం.. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు అందజేయడం ఒక శుభపరిణామమని  ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలనీ అన్నారు. విదేశీ బ్యాంకుల్లోని నల్లధనం వెలికితీత అంశంపై స్పందించిన ఆయన నల్ల ధన కుబేరుల జాబితా అత్యున్నత న్యాయాస్థానానికే చెందుతందని ఆయన అభిప్రాయపడ్డారు. నల్లధన కుబేరుల విషయంలో ప్రభుత్వాలు నీళ్లు నములుతుండగా, సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడటంలోనే కేంద్రం జాబితాను సమర్పించిందన్నారు. ఈ క్రెడిట్ ఆర్థిక శాఖకు లేదా అటార్ని జనరల్ పరిమితం చేయాలను కుంటే అది భావ్యం కాదన్నారు.
 
నల్ల కుబేరుల జాబితాలోని పేర్లను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)కు అప్పగించాలని ఆయన అన్నారు. ఈ కేసులో విచారణను ప్రభుత్వం, లేదా అధికారుల చేతుల్లో పెట్టకుండా చర్యలు తీసుకోవాలని రాం జెఠ్మలనీ సూచించారు. నల్ల కుబేరుల జాబితాను కేంద్రం సుప్రీంకోర్టుకు అందిచడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Black Money  Ram Jethmalani  Supreme court  accounts  black money holders  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more