Actor ashish vidyarthi rescued on set as suddenly water level increses in the river

Ashish Vidyarthi, Noted actor, Bollywood Diary, Bhillai, flooded river

actor ashish vidyarthi rescued on set, as suddenly water level increses in the River

ప్రముఖ నటుడికి తృటిలో తప్పిన ప్రమాదం

Posted: 10/21/2014 03:11 PM IST
Actor ashish vidyarthi rescued on set as suddenly water level increses in the river

ప్రముఖ నటుడు ఆశీష్ విద్యార్థికి తృటిలో ప్రమాదం తప్పింది. బిలాయి సమీపంలో బాలీవుడ్ డైరీ చిత్రం షూటింగ్ జరుపుకోంటుంది. అందులోభాగంగా ఆశీష్ నదిలో నిలబడి ప్రార్థిస్తున్నట్లుగా నుంచున్నారు.  ఆ సమయంలో నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దాంతో ఆశీష్ నీటిలో మునిగిపోతుండగా...  అక్కడే ఉన్న పోలీసు కానిస్టేబుల్ వికాస్ సింగ్ వెంటనే అప్రమత్తమై నదిలోకి దూకారు.ఆశీష్ ను రక్షించి ఒడ్డుకు చేర్చారు.

ఈ ఘటన నుంచి వెంటనే తేరుకున్న అశీష్ మాట్లాడుతూ... ఈ ఘటనతో కొంత భయాందోళనకు గురయైనట్లు ఆశీష్ చెప్పారు.  ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తీవ్ర జాగ్రత్తలు పాటించాలని ఆయన సహాచర నటీనటులకు సూచించారు. ఈ ప్రమాదం తనకు ఓ పాఠమని చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ashish Vidyarthi  Noted actor  Bollywood Diary  Bhillai  flooded river  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more