Narendra modi on his education and student life

narendra modi on his life, narendra modi comments on congress, narendra modi on elections, narendra modi latest updates, narendra modi latest comments, narendra modi on his education, aiims courses, aiims admissions, latest updates, aiims convocation updates

narendra modi on his education : prime minister of india narendra modi tells aiims stundents about his student life that he never taken any award from schools or colleges suggests students to be always as a student to learn everytime

నేను మంచి స్టూడెంట్ ను కాదు - మోడి

Posted: 10/20/2014 03:57 PM IST
Narendra modi on his education and student life

దేశ ప్రధానిగా అందరి మన్ననలు పొందుతున్న నరేంద్రమోడి తనకు ఉన్న లోపం గురించి ఒక విషయం చెప్పాడు. అదేమంటే దేశం మొత్తాన్ని తన హవాతో ఊపేసినా.. విద్యార్థి జీవితంలో మాత్రం చెప్పకోవడానికి ఏమి లేదన్నారు. తాను మంచి మార్కులు పొందిన విద్యార్థిని కాదన్నారు. ఎప్పుడూ తనకు అవార్డులు, ప్రోత్సాహకాలు రాలేదని చెప్పారు. సాధారణ విద్యార్థిగా., అందర్లో ఒకడిగానే కొనసాగానన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో పాల్గొన్న మోడి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

వైద్యరంగంలో పరిశోధనలు తగ్గాయని వాటిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూ నిత్య విద్యార్థిగా ఉండాలని సూచించారు. స్నాతకోత్సవ కార్యక్రమాలకు సామాన్యులను పిలవటం వల్ల పేద, మద్య తరగతి ప్రజలు వారిని చూసి స్పూర్తి పొందుతారన్నారు. ఏకలవ్యుడిలా మేదస్సును పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ డైరెక్టర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు పట్టాలను వైద్యవిద్య పట్టాలను ప్రధానం చేశారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  aiims  convocation  student  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more