Headmaster beats student to death in nellore district

nellore student death, beats to death, illeagal contacts, illegal relationships, latest updates, sri vidyanikethan school, headmaster teacher relationship, police, mystery murders, suspecious deaths, andhrapradesh latest updates, nellore news

headmaster beats student to death in nellore district kavali : headmaster of srividyanikethan school principal had illegal contact with school teacher kousalya, student saikrisnha saw their private activity head master ayyanna beats to death student not to tell about this issue police arrest teacher and head master

టీచర్ అక్రమ సంబందం., విద్యార్థి హత్య

Posted: 10/20/2014 10:57 AM IST
Headmaster beats student to death in nellore district

నెల్లూరు జిల్లాలో స్కూల్ హెడ్ మాస్టర్ తో టీచర్ కు ఉన్న అక్రమ సంబంధం విద్యార్థి మృతికి కారణం అయింది. కావలి లోని శ్రీ విద్యా నికేతన్ స్కూల్ లో ఐదు రోజుల క్రితం మృతి చెందిన ఐదవ తరగతి విద్యార్థి సాయికృష్ణ కేసును పోలిసులు చేధించారు. హెడ్ మాస్టర్ అయ్యన్న అక్రమ సంబంధం మృతికి కారణంగా తేల్చారు. పోలిసుల వివరాల ప్రకారం.., అయ్యన్నకు స్కూల్ లో పనిచేసే కౌసల్య అనే టీచర్ తో అక్రమ సంబంధం ఉంది. ఈ క్రమంలో వీరిద్దరూ ఓ గదిలో ఏకాంతంగా ఉండగా.. ఓ సారి సాయికృష్ణ చూశాడు.

వీరి గుట్టును ఎవరికి చెప్పకుండా విద్యార్థిని బెదిరించాలని అయ్యన్నకు కౌసల్య చెప్పింది. ఈ సూచన ప్రకారం హాస్టల్ లో ఉన్న సాయికృష్ణను పిలిచిన హెడ్ మాస్టర్ భయపెట్టేందుకు చెంపపై గట్టిగా కొట్టాడు. దీంతో పక్కనే ఉన్న కిచెన్ స్లాబుపై పడి సాయి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే విద్యార్థి అనారోగ్యంతో చనిపోయాడు అని అందర్నీ అయ్యన్న నమ్మించాడు. ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలిసులు దర్యాప్తు ప్రారంభించారు.

విచారణలో అయ్యన్న-కౌసల్య మద్య అక్రమ సంబంధం..  ఆ తర్వాత జరిగిన పరిణామాలు బయటకు వచ్చాయి. దీంతో నిందితులు ఇద్దరిని పోలిసులు అరెస్టు చేశారు. వీరిపై హత్య, విద్యార్థిని కొట్టడం, భయపెట్టడం, అక్రమ సంబంధం తదితర కేసులు పెట్టినట్లు కావలి పోలీసులు తెలిపారు. హెడ్ మాస్టర్ అక్రమ సంబంధంకు సాయికృష్ణ బలికావటంపై విద్యార్థి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అటు సాయి మృతికి కారణమైన అయ్యన్న, కౌసల్యను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nellore  illegal contact  beats to death  latest updates  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more